Kaadhal Kurise Song Lyrics - & English - Sri Satya, Mehaboob Dilse

Kaadhal Kurise Song Lyrics - & English - Sri Satya, Mehaboob Dilse
Kaadhal Kurise Song Lyrics: Kaadhal Kurise is a Telugu song from the film & English - Sri Satya, Mehaboob Dilse, directed by Bhargav Ravada. "Kaadhal Kurise" song was composed by Manish Kumar and sung by Manish Kumar & Vyshu Maya. Lyrics were written by Suresh Banisetti.

Kaadhal Kurise Song Details

Movie Name& English - Sri Satya, Mehaboob Dilse
DirectorBhargav Ravada
Star Cast
MusicManish Kumar
Singer(s)Manish Kumar & Vyshu Maya
LyricistSuresh Banisetti
Music LabelMehaboob Dil Se

Kaadhal Kurise Song Lyrics in Telugu

కాదల్ కురిసే, కాదల్ కురిసే
కాదల్ కురిసే…

ఏదేదో జరిగిందే మరి నాలో
మనసంతా ఎగిరిందే మేఘాల్లో
మంచేదో మురిసిందే మే లో
మైమేదో దాగుందే చెలి నీలో

నువ్వు తప్ప ఇంకో లోకం లేనే లేనంతలా
నన్నిలాగ కమ్మేస్తుంటే నువ్వింతలా
ఊపిరాగి పోతున్నట్టు ఉందే ఇలా

నీ వైపే చూస్తుంటే చూస్తూనే ఉండిపోనా
నీ వెంటే వస్తుంటే నా దారే మరిచిపోనా

నీ కాటుక కళ్ళే చూస్తే
కాదల్ కురిసే, కాదల్ కురిసే
ఆకాశం అంచున మీద కూర్చుందీ మనసే
నీ కాటుక కళ్ళే చూస్తే
కాదల్ కురిసే, కాదల్ కురిసే
నీ ఊహల నగరంలోకి వచ్చానే వరసే

ఒక్క చిన్న మాటైనా
చెప్పలేకపోతున్న
మెహబూబా, మెహబూబా ||2||
చెప్పకుండ నాలోనా దాచలేకపోతున్నా
దిల్ రూబా, దిల్ రూబా

నా చుట్టుపక్కలా
ఎన్ని వింతలు కనిపించినా
నా చూపు ఎప్పుడు
నిన్ను దాటి పోదంటూ ఉన్నా

నువ్ పడేసెళ్ళిపోకే
ఎలా ఉండగలనే నిన్ను వీడి నేనే

నీ వైపే చూస్తుంటే
చూస్తూనే ఉండిపోనా
నీ వెంటే వస్తుంటే
నా దారే మరిచిపోనా

ఏదేదో జరిగిందే నిమిషంలో
నా ప్రాణం మునిగింది తమకంలో
నీ గురించే ఆలోచిస్తూ ఉందే నా ఊపిరి
నిన్న మొన్న లేదే ఈ వైఖరి
దీని పేరే ప్రేమంటారా ఏమో మరి

నీ వైపే చూస్తుంటే
చూస్తూనే ఉండిపోనా
లోకాన్నే మరిచిపోనా

నీ కాటుక కళ్ళే చూస్తే
కాదల్ కురిసే, కాదల్ కురిసే
ఆకాశం అంచున మీద కూర్చుందీ మనసే
నీ కాటుక కళ్ళే చూస్తే
కాదల్ కురిసే, కాదల్ కురిసే
నీ ఊహల నగరంలోకి వచ్చానే వరసే

Listen this Song in Online!

Share this Song!

More Songs from & English - Sri Satya, Mehaboob Dilse Movie

  1. Kaadhal Kurise Song Lyrics

Kaadhal Kurise Song FAQ

What movie is Kaadhal Kurise song from?

Kaadhal Kurise song is from the & English - Sri Satya, Mehaboob Dilse movie.

Who sang Kaadhal Kurise song?

Kaadhal Kurise song was sung by Manish Kumar & Vyshu Maya.

Who wrote Kaadhal Kurise song lyrics?

Kaadhal Kurise song lyrics were written by Suresh Banisetti.

Who composed music for Kaadhal Kurise song?

Kaadhal Kurise song music was composed by Manish Kumar.