Jummane Tummeda Veta Song Lyrics - Mechanic Alludu

Jummane Tummeda Veta Song Lyrics - Mechanic Alludu
Jummane Tummeda Veta Song Lyrics: Jummane Tummeda Veta is a Telugu song from the film Mechanic Alludu starring Akkineni Nageswara Rao, Chiranjeevi, Vijayashanti, directed by B Gopal. "Jummane Tummeda Veta" song was composed by Raj-Koti and sung by S P Balasubramanyam, KS Chitra. Lyrics were written by Bhuvana Chandra.

Jummane Tummeda Veta Song Details

Movie NameMechanic Alludu
DirectorB Gopal
Star CastAkkineni Nageswara Rao, Chiranjeevi, Vijayashanti
MusicRaj-Koti
Singer(s)S P Balasubramanyam, KS Chitra
LyricistBhuvana Chandra
Music Label

Jummane Tummeda Veta Song Lyrics in Telugu

ఝుమ్మనే తుమ్మెద వేట

ఘుమ్మనే వలపుల తోట

అదేమో మామ… అదేలే ప్రేమ

జగదేకవీర శూర తరించైనా

సరసాల సాగరాలె మధించైనా

ఝుమ్మనే తుమ్మెద వేట

ఘుమ్మనే వలపుల తోట

మిడిసి మిడిసి పడు

ఉడుకు వయసు కథ వినలేదా, ఆ ఆ ఆ

ఎగసి ఎగసి పడు

తనువు తపన నువు కనలేదా, ఆ ఆ ఆ

పెదవులతొ కలవమని

అందుకే నే, ఆ ఆ ఆ

ముందుకొచ్చా, ఆ ఆ ఆ

అందినంతా ఆరగిస్తా

రా రా రా రా… రాజచంద్రమ

ఝుమ్మనే తుమ్మెద వేట

ఘుమ్మనే వలపుల తోట

అదేమో భామ… అదేలే ప్రేమ

సరసాల సాగరాలె మధించైనా

జగదేకవీరశూర తరించైనా

నిసరిస నిసరిస నిసరిస నిసరిస

నిపమప నిసరిసా

నిసరిస నిసరిస నిసరిస నిసరిస

నిపమప నిసరిసా

సెగలు రగిలె ఒడి

బిగిసె రవికె ముడి అది ఏమో, ఓ ఓ

చిలిపి వలపు జడి

తగిలి రగిలె ఒడి జవరాలా, ఓ ఓ

వడి వడిగా ముడిపడనీ

చెప్పలేకే, ఏ ఏఏ చేరుకున్నా, ఆ ఆఆ

ఓపలేకే, ఏ ఏఏ వేడుకున్నా, ఆ ఆఆ

రావే రావే రాగమంజరి

ఝుమ్మనే తుమ్మెద వేట

ఘుమ్మనే వలపుల తోట

అదేమో మామా అదేలే ప్రేమ

శృంగార సార్వభౌమా తరించైనా

సరసాల దీవి చేరి సుఖించెయ్ నా

Listen this Song in Online!

Share this Song!

More Songs from Mechanic Alludu Movie

  1. Jummane Tummeda Veta Song Lyrics

Jummane Tummeda Veta Song FAQ

What movie is Jummane Tummeda Veta song from?

Jummane Tummeda Veta song is from the Mechanic Alludu movie.

Who sang Jummane Tummeda Veta song?

Jummane Tummeda Veta song was sung by S P Balasubramanyam, KS Chitra.

Who wrote Jummane Tummeda Veta song lyrics?

Jummane Tummeda Veta song lyrics were written by Bhuvana Chandra.

Who composed music for Jummane Tummeda Veta song?

Jummane Tummeda Veta song music was composed by Raj-Koti.