
| Movie Name | 777 Charlie |
|---|---|
| Director | Kiranraj K |
| Star Cast | Charlie, Rakshit Shetty, Sangeetha Sringeri |
| Music | Nobin Paul |
| Singer(s) | Ram Miriyala & Abhinandan Mahishale |
| Lyricist | Battu Vijay Kumar |
| Music Label |
Music Label & Lyrics ©:
Paramvah Music
Journey Song Telugu Lyrics in English
Kalala Ooru Chere Varaku
Anukundhe Cheseddhaam
Moonnaalla Aate Brathuke
Nuvu Nenu Katti O Jatte
Cheddhaama Kaalam Paina Swaari
Rammandi Rahadaari
Gamyaale Leni Baatasaarigaa
Ee Lokame Ye Roju Choodani
Rangu Rangulane Hangulane
Vethike Aduge Veyyagaa
Pada Pada Vegangaa
Chaka Chaka Saagangaa
Nalu Dishalanu Thaakangaa
Payanamika Ninge Haddhugaa
Kalala Nidhiki Daaralle
Kadali Odiki Naavalle
Okarikokaru Needalle
Payanamu Thegi Raale Ulkalaa
Meghaala Route-U Map-U
Choopinche Daari Vaipu
Bandi Saaguthunnadi Rai Rayyantu
Andani Prathi Aanandam
Andinche Anubandham
Mana Iddari Madhya Undigaa Ilaa
Naaku Naavaallu Leru
Neeku Neevaallu Leru
Manake Addevaru Raaru
Top-U Geru Vesukoni
Jorugaa Jorandukoni
Eelokame Ye Roju Choodani
Rangu Rangulane Hangulane
Vethike Aduge Veyyagaa
Pada Pada Vegangaa
Chaka Chaka Saagangaa
Nalu Dishalanu Thaakangaa
Payanamika Ninge Haddhugaa
Watch కలల ఊరు చేరే Lyrical Song
Journey Song Telugu Lyrics in Telugu
కలల ఊరు చేరే వరకు
అనుకుందే చేసేద్దాం
మూన్నాళ్ల ఆటే బ్రతుకంటే
నువ్వు నేను కట్టి ఓ జట్టే
చేద్దామా కాలంపైన స్వారీ
రమ్మంది రహదారి
గమ్యాలు లేని బాటసారిగా
ఈ లోకమే ఏ రోజు చూడని
రంగు రంగులనే హంగులనే
వెతికే అడుగే వెయ్యగా
పద పద వేగంగా చక చక సాగంగా
నలు దిశలను తాకంగా
పయనమిక నింగే హద్దుగా
కలల నిధికి దారల్లే
కడలి ఒడికి నావల్లే
ఒకరికొకరు నీడల్లే
ప్రయాణము తెగి రాలే ఉల్కలా
మేఘాల రూటు మ్యాపు
చూపించే దారి వైపు
బండి సాగుతున్నది రయ్ రయ్యంటూ
అందని ప్రతి ఆనందం
అందించే అనుబంధం
మన ఇద్దరి మధ్య ఉందిగా ఇలా
నాకు నావాళ్లు లేరు
నీకు నీవాళ్ళు లేరు
మనకే అడ్డెవరు రారు
టాపు గేరు వేసుకొని
జోరుగా జోరందుకొని
ఈలోకమే ఏ రోజు చూడని
రంగు రంగులనే హంగులనే
వెతికే అడుగే వెయ్యగా
పద పద వేగంగా చక చక సాగంగా
నలు దిశలను తాకంగా
పయనమిక నింగే హద్దుగా
Journey song is from the 777 Charlie movie.
Journey song was sung by Ram Miriyala & Abhinandan Mahishale.
Journey song lyrics were written by Battu Vijay Kumar.
Journey song music was composed by Nobin Paul.