
| Movie Name | Sutradharulu |
|---|---|
| Director | K Vishwanath |
| Star Cast | ANR, Bhanuchander, Ramya Krishna |
| Music | KV Mahadevan |
| Singer(s) | SP Sailaja |
| Lyricist | C Narayana Reddy |
| Music Label |
జోలాజోలమ్మ జోలా జేజేలా జోలా… జేజేలా జోలా
నీలాలా కన్నులకు నిత్యమల్లే పూల జోలా
నిత్యమల్లే పూల జోలా
జోలాజోలమ్మ జోలా జేజేలా జోలా… జేజేలా జోలా
నీలాలా కన్నులకు నిత్యమల్లే పూల జోలా
నిత్యమల్లే పూల జోలా
లొలొలొలొలొ హాయి హాయే
లొలొలొలొలొ హాయి హాయే
ఆఆ ఆ.. రేపల్లే గోపన్నా రేపు మరచి నిదరోయే
రేపు మరచి నిదరోయే
యాదగిరి నరసన్నా… ఆదమరచి నిదరోయే
హా ఆదమరచి నిదరోయే
ఏడుకొండల ఎంకన్నా ఎప్పుడనగా నిదరోయే
ఎప్పుడనగా నిదరోయే
కోడె పిల్లాడా నీకేమో
కునుకైనా రాదాయే కునుకైనా, ఛి
లొలొలొలొలొ హాయి హాయే… లొలొలొలొలొ హాయి హాయే
జోలాజోలమ్మ జోలా జేజేలా జోలా జేజేలా జోలా
నీలాలా కన్నులకు నిత్యమల్లే పూల జోలా
నిత్యమల్లే పూల జోలా
మీనావతారమెత్తి మేని చుట్టు రాబోకురా
అరెరెరెరె, యాహి యాహి యాహి యాహి యాహి యాహి
యాహి యాహి యాహి యాహి యాహి యాహి
క్రిష్ణావతారమెత్తి కొకలెత్తుకు పోబోకురా
అయ్యయ్యో.. యాహి యాహి యాహి
యాహి యాహి యాహి, హా హా హా హా ఆ ఆ హ హ
వామనావతరమెత్తి వామనావతరమెత్తి సామిలాగా ఐపోకు
బుద్ధావతారమెత్తి బోధి చెట్టును అంటి ఉండకు
రఘువంశ తిలకుడివై రాముడివై రమణుడివై
రాముడివై రమణుడివై
సీత తోనే ఉండిపోరా… గీత నువ్వే దిద్దిపోరా
ఈ సీత తోనే ఉండిపోరా… నా గీత నువ్వే దిద్దిపోరా
లొలొలొలొలొ హాయి హాయే… లొలొలొలొలొ హాయి హాయే
జోలాజోలమ్మ జోలా జేజేలా జోలా… జేజేలా జోలా
నీలాలా కన్నులకు నిత్యమల్లే పూల జోలా
నిత్యమల్లే పూల జోలా
లొలొలొలొలొ హాయి హాయే
లొలొలొలొలొ హాయి హాయే, హాయే హాయే
Jola Jolamma Jola song is from the Sutradharulu movie.
Jola Jolamma Jola song was sung by SP Sailaja.
Jola Jolamma Jola song lyrics were written by C Narayana Reddy.
Jola Jolamma Jola song music was composed by KV Mahadevan.