Jimmedari Koyila Song Lyrics - & English - Palle Janapadam

Jimmedari Koyila Song Lyrics - & English - Palle Janapadam
Jimmedari Koyila Song Lyrics: Jimmedari Koyila is a Telugu song from the film & English - Palle Janapadam. "Jimmedari Koyila" song was composed by Praveen Kaithoju and sung by Lavanya. Lyrics were written by Bolleddu Sripal.

Jimmedari Koyila Song Details

Movie Name& English - Palle Janapadam
Director
Star Cast
MusicPraveen Kaithoju
Singer(s)Lavanya
LyricistBolleddu Sripal
Music Label

Jimmedari Koyila Song Lyrics in Telugu

జిమ్మెదారి కొయిలో… జిమ్మెదారి కోయిల

నీ కూత నా కూత… నిండు రేల పూతో

జిమ్మెదారి కోయిల

జిమ్మెదారి కొయిలో… జిమ్మెదారి కోయిల

మాఘ మాసమొస్తుంది… మందలీయ వత్తవా

జిమ్మెదారి కోయిల

మావిచిగురేసింది వేప కొమ్మ పూసింది

చింత చిగురేసింది… సిగ్గుమొగ్గలేస్తుంది

తొలకరి వానజల్లు… తొంగి తొంగి చూస్తుంది

జిమ్మెదారి కొయిలో… జిమ్మెదారి కోయిల

నీ కూత నా కూత… నిండు రేల పూతో

జిమ్మెదారి కోయిల

జిమ్మెదారి కొయిలో… జిమ్మెదారి కోయిల

పట్నంల చదువుతుండు… పండులాంటి బావ

జిమ్మెదారి కోయిల

సెలవులల్ల వత్తడా… వచ్చి నన్ను సూత్తడా

సూసి సూడంగానే… నన్ను నచ్చుకుంటడా

జిమ్మెదారి కోయిల

సూడనన్న చూస్తడా… యాడికన్న వస్తడా

నన్ను గుర్తుపడ్తడా… గుండెకత్తుకుంటడా

గొంతు విప్పి చెప్పవే… ఓ గండు కోయిలా

జిమ్మెదారి కొయిలో… జిమ్మెదారి కోయిల

నీ కూత నా కూత… నిండు రేల పూతో

జిమ్మెదారి కోయిల

నిండూ పున్నమి నాడు… జిమ్మెదారి కోయిల

నిమ్మలంగ వచ్చి నన్ను నిద్రలేపుతుంటడా

జిమ్మెదారి కోయిల

పండూ వెన్నెల చూసి… జిమ్మెదారి కోయిల

పట్టపగలే అనుకోని పల్లె నిదురపోతడా

జిమ్మెదారి కోయిల… టెన్ టూ ఫైవ్

సుక్కలన్ని కావలుంటే… పక్కజేర వస్తడా

కుక్కలన్నీ మొరుగుతుంటే… నక్కి నక్కి ఉంటడా

సక్కదనం చూడబోతే… సిక్కులల్ల పడ్తడా

జిమ్మెదారి కొయిలో… జిమ్మెదారి కోయిల

నీ కూత నా కూత… నిండు రేల పూతో

జిమ్మెదారి కోయిల

తెలుగు పండుగొచ్చెనాని… జిమ్మెదారి కోయిల

తెల్లావారక ముందే తేలి తేలి వస్తడా… జిమ్మెదారి కోయిల

పల్లె మేలుకొని ఉంటె… జిమ్మెదారి కోయిల

పడిగాపులు గాసి హారతందిస్తడా… జిమ్మెదారి కోయిల

వచ్చి రాకపోవునా… మధ్యలోన ముంచునా

కొత్తపాత చూసినా… ఉత్త ముర్సుడౌనా

కూత కూసి పలకవేం… నాగళ్ళ కోయిలా

జిమ్మెదారి కొయిలో… జిమ్మెదారి కోయిల

నీ కూత నా కూత… నిండు రేల పూతో

జిమ్మెదారి కోయిల

నీ కూత నా కూత… నిండు రేల పూతో

జిమ్మెదారి కోయిల

నీ కూత నా కూత… నిండు రేల పూతో

జిమ్మెదారి కోయిల

Listen this Song in Online!

Share this Song!

More Songs from & English - Palle Janapadam Movie

  1. Jimmedari Koyila Song Lyrics

Jimmedari Koyila Song FAQ

What movie is Jimmedari Koyila song from?

Jimmedari Koyila song is from the & English - Palle Janapadam movie.

Who sang Jimmedari Koyila song?

Jimmedari Koyila song was sung by Lavanya.

Who wrote Jimmedari Koyila song lyrics?

Jimmedari Koyila song lyrics were written by Bolleddu Sripal.

Who composed music for Jimmedari Koyila song?

Jimmedari Koyila song music was composed by Praveen Kaithoju.