Jhum Jhummandhile Song Lyrics - Sridevi Shoban Babu

Jhum Jhummandhile Song Lyrics - Sridevi Shoban Babu
Jhum Jhummandhile Song Lyrics: Jhum Jhummandhile is a Telugu song from the film Sridevi Shoban Babu starring Santosh Shoban, Gouri G Kishan, directed by Prasanth Kumar Dimmala. "Jhum Jhummandhile" song was composed by Kamran and sung by Saketh Komanduri & Mohana Bhogaraju. Lyrics were written by Balla Vijaya Kumar.

Jhum Jhummandhile Song Details

Movie NameSridevi Shoban Babu
DirectorPrasanth Kumar Dimmala
Star CastSantosh Shoban, Gouri G Kishan
MusicKamran
Singer(s)Saketh Komanduri & Mohana Bhogaraju
LyricistBalla Vijaya Kumar
Music Label

Jhum Jhummandhile Song Lyrics in Telugu

హెయ్ రేతిరి రేతిరిలో… మన ఊరి జాతరలో
రేతిరి రేతిరిలో… మన ఊరి జాతరలో
బూరె బుగ్గలది బుంగమూతెట్టుకొని
బూరె బుగ్గలది బుంగమూతెట్టుకొని

ఝం ఝుమ్మందిలే నా ముద్దులగుమ్మా
ఝం ఝుమ్మందిలే
గుం గుమ్మందిలే నా పువ్వులకొమ్మ
గుం గుమ్మందిలే

ఉంగరాల కొప్పుసుట్టి
రంగురంగు పిన్నులెట్టి
పుంజి పుంజి పూలు పెట్టి
పూలలోన తేనెపట్టి

ఉంగరాల కొప్పుసుట్టి
రంగురంగు పిన్నులెట్టి
పుంజి పుంజి పూలు పెట్టి
పూలలోన తేనెపట్టి

తేనెపట్టు పట్టమందిలే
నా ముద్దులగుమ్మా
తేనెపట్టు పట్టమందిలే
తేనె జుర్రుకొమ్మందిలే
నా పువ్వులకొమ్మ
తేనె జుర్రుకొమ్మందిలే

మూతికింత మెరుపేసి
బుగ్గల్ని ఎరుపు చేసి
మడమెత్తు సెప్పులేసి
నాజూకు నడుము తిప్పి

మూతికింత మెరుపేసి
బుగ్గల్ని ఎరుపు చేసి
మడమెత్తు సెప్పులేసి
నాజూకు నడుము తిప్పి

ఊపుకుంటు ఉరికిందిలే
నా ముద్దులగుమ్మా
ఊపుకుంటు ఉరికిందిలే
లోలోన ఉయ్యాలూపెలే
నా పువ్వులకొమ్మ
లోలోన ఉయ్యాలూపెలే

నిన్నలేని సిన్నెలన్ని నీకోసం సేసాను
నన్నీడని నిసానీలు గుండెల్లో దాసాను
నిన్నలేని సిన్నెలన్ని నీకోసం సేసాను
నన్నీడని నిసానీలు గుండెల్లో దాసాను

నువ్వు నచ్చి పోయావురో
నా ముద్దుల బాబు
నువ్వు నచ్చి పోయావురో
ఇక లగ్గమెట్టి లంకె కట్టరో
నా శోభనబాబు
లగ్గమెట్టి లంకె కట్టరో
ఓఓ ఓఓ హొయ్

Listen this Song in Online!

Share this Song!

More Songs from Sridevi Shoban Babu Movie

  1. Ninnu Chusaka Song Lyrics
  2. Jhum Jhummandhile Song Lyrics
  3. Tom And Jerry Song Lyrics

Jhum Jhummandhile Song FAQ

What movie is Jhum Jhummandhile song from?

Jhum Jhummandhile song is from the Sridevi Shoban Babu movie.

Who sang Jhum Jhummandhile song?

Jhum Jhummandhile song was sung by Saketh Komanduri & Mohana Bhogaraju.

Who wrote Jhum Jhummandhile song lyrics?

Jhum Jhummandhile song lyrics were written by Balla Vijaya Kumar.

Who composed music for Jhum Jhummandhile song?

Jhum Jhummandhile song music was composed by Kamran.