Jeevithame Oka Aata Song Lyrics - Kondaveeti Donga

Jeevithame Oka Aata Song Lyrics - Kondaveeti Donga
Jeevithame Oka Aata Song Lyrics: Jeevithame Oka Aata is a Telugu song from the film Kondaveeti Donga starring Chiranjeevi, Vijayashanti, and Radha, directed by A. Kodandarami Reddy. "Jeevithame Oka Aata" song was composed by Ilayaraja and sung by S P Balasubramanyam. Lyrics were written by Veturi Sundararama Murthy.

Jeevithame Oka Aata Song Details

Movie NameKondaveeti Donga
DirectorA. Kodandarami Reddy
Star CastChiranjeevi, Vijayashanti, and Radha
MusicIlayaraja
Singer(s)S P Balasubramanyam
LyricistVeturi Sundararama Murthy
Music Label

Jeevithame Oka Aata Song Lyrics in Telugu

జీవితమే ఒక ఆట… సాహసమే పూబాట

జీవితమే ఒక ఆట… సాహసమే పూబాట

నాలో ఊపిరి ఉన్నన్నాళ్ళూ

ఉండవు మీకు కన్నీళ్ళూ

అనాధలైనా అభాగ్యులైనా… అంతా నావాళ్ళూ

ఎదురే నాకు లేదు… నన్నేవరూ ఆపలేరు

ఎదురే నాకు లేదు… నన్నేవరూ ఆపలేరు

జీవితమే ఒక ఆట… సాహసమే పూబాట

జీవితమే ఒక ఆట… సాహసమే పూబాట

అనాద జీవులా… ఉగాది కోసం

అనాద జీవుల ఉగాది కోసం

సూర్యుడిలా నే ఉదయిస్తా

గుడిసె గుడిసెను గుడిగా మలచి

దేవుడిలా నే దిగివస్తా

అనాద జీవుల ఉగాది కోసం

సూర్యుడిలా నే ఉదయిస్తా

గుడిసె గుడిసెను గుడిగా మలచి

దేవుడిలా నే దిగివస్తా

బూర్జువాలకు… భూస్వాములకు

బూర్జువాలకు భూస్వాములకు

బూజు దులపక తప్పదురా

తప్పదురా తప్పదురా, హ

జీవితమే ఒక ఆట… సాహసమే పూబాట

జీవితమే ఒక ఆట… సాహసమే పూబాట

న్యాయ దేవతకు… కన్నులు తెరిచే

న్యాయ దేవతకు కన్నులు తెరిచే

ధర్మ దేవతను నేనేరా

పేద కడుపుల ఆకలి మంటకు

అన్నదాతనై వస్తారా

న్యాయ దేవతకు కన్నులు తెరిచే

ధర్మ దేవతను నేనేరా

పేద కడుపుల ఆకలి మంటకు

అన్నదాతనై వస్తారా

దోపిడి రాజ్యం… దొంగ ప్రభుత్వం

దోపిడి రాజ్యం దొంగ ప్రభుత్వం

నేలకూల్చక తప్పదురా

తప్పదురా తప్పదురా, అహా

జీవితమే ఒక ఆట… సాహసమే పూబాట

జీవితమే ఒక ఆట… సాహసమే పూబాట

నాలో ఊపిరి ఉన్నన్నాళ్ళూ

ఉండవు మీకు కన్నీళ్ళూ

అనాధలైనా అభాగ్యులైనా అంతా నావాళ్ళూ

ఎదురే నాకు లేదు… నన్నేవరూ ఆపలేరు

ఎదురే నాకు లేదు… నన్నేవరూ ఆపలేరు

జీవితమే ఒక ఆట… సాహసమే పూబాట

జీవితమే ఒక ఆట… సాహసమే పూబాట

Listen this Song in Online!

Share this Song!

More Songs from Kondaveeti Donga Movie

  1. Jeevithame Oka Aata Song Lyrics

Jeevithame Oka Aata Song FAQ

What movie is Jeevithame Oka Aata song from?

Jeevithame Oka Aata song is from the Kondaveeti Donga movie.

Who sang Jeevithame Oka Aata song?

Jeevithame Oka Aata song was sung by S P Balasubramanyam.

Who wrote Jeevithame Oka Aata song lyrics?

Jeevithame Oka Aata song lyrics were written by Veturi Sundararama Murthy.

Who composed music for Jeevithame Oka Aata song?

Jeevithame Oka Aata song music was composed by Ilayaraja.