
| Movie Name | & English - Jesus S |
|---|---|
| Director | |
| Star Cast | |
| Music | |
| Singer(s) | |
| Lyricist | |
| Music Label |
జీవనదిని నా హృదయములో
ప్రవహింప చేయుమయ్యా…
జీవనదిని నా హృదయములో
ప్రవహింప చేయుమయ్యా…
శరీర క్రియలన్నియూ… నాలో నశియింప చేయుమయ్యా
శరీర క్రియలన్నియూ… నాలో నశియింప చేయుమయ్యా
జీవనదిని నా హృదయములో
ప్రవహింప చేయుమయ్యా…
బలహీన సమయములో… నీ బలము ప్రసాదించుము
బలహీన సమయములో… నీ బలము ప్రసాదించుము
జీవనదిని నా హృదయములో
ప్రవహింప చేయుమయ్యా…
ఆత్మీయ వరములతో…
నన్ను అభిషేకం… చేయుమయ్యా
ఆత్మీయ వరములతో…
నన్ను అభిషేకం… చేయుమయ్యా
జీవనదిని నా హృదయములో
ప్రవహింప చేయుమయ్యా…
జీవనదిని నా హృదయములో
ప్రవహింప చేయుమయ్యా…
Jeevanadini Naa Hrudayamulo song is from the & English - Jesus S movie.