Janavule Nerajanavule Song Lyrics - Aditya 369

Janavule Nerajanavule Song Lyrics: Janavule Nerajanavule is a Telugu song from the film Aditya 369 starring Nandamuri Balakrishna, Mohini, directed by Singeetam Srinivasa Rao. "Janavule Nerajanavule" song was composed by Ilayaraja and sung by S P Balasubramanyam, SP Sailaja & Jikki. Lyrics were written by Veturi Sundararama Murthy.

Janavule Nerajanavule Song Details

Movie NameAditya 369 (1991)
DirectorSingeetam Srinivasa Rao
Star CastNandamuri Balakrishna, Mohini
MusicIlayaraja
Singer(s)S P Balasubramanyam, SP Sailaja & Jikki
LyricistVeturi Sundararama Murthy
Music Label

Janavule Nerajanavule Song Lyrics in Telugu

ఆ ఆఆ ఆ ఆఆ ఆ ఆ.. ఆఆ ఆఆఆ ఆ
ఆ ఆఆ ఆ ఆఆ ఆ ఆ ఆఆ ఆ
నెర జాణవులే… వర వీణవులే
కిలికించితాలలో
ఆహాహా హా, జాణవులే మృదుపాణివిలే
మధుసంతకాలలో

కన్నులలో సరసపు వెన్నెలలే
సన్నలలో గుసగుస తెమ్మెరలే
మోవిగని మొగ్గగని… మోజుపడిన వేళలో

జాణవులే వర వీణవులే… కిలికించితాలలో
ఆహాహా హా జాణవులే… మృదుపాణివిలే
మధుసంతకాలలో

మోమటు దాచీ… మురిపెము పెంచే లాహిరిలో
అహహ అహహ… ఒహోహూ హొహొహూ
మూగవుగానే మురళిని ఊదే వైఖరిలో

చెలి ఒంపులలో… హంపి కళ ఊగే ఉయ్యాల
చెలి పయ్యెదలో… తుంగ అలా పొంగే ఈ వేళ
మర్యాదకు విరిపానుపు సవరించవేమిరా, ఆ ఆఆ

జాణవులే వర వీణవులే… కిలికించితాలలో
ఆహాహా హా జాణవులే మృదుపాణివిలే
మధు సంతకాలలో
కన్నులలో సరసపు వెన్నెలలే
సన్నలలో గుసగుస తెమ్మెరలే
మోవిగని మొగ్గగని… మోజుపడిన వేళలో

జాణవులే వర వీణవులే… కిలికించితాలలో
ఆహాహా హా నేరజాణవులే… మృదుపాణివిలే
మధు సంతకాలలో

చీకటి కోపం… చెలిమికి లాభం, కౌగిలిలో
అహహ అహహ… ఒహోహూ హొహొహూ
వెన్నెల తాపం… వయసుకు ప్రాణం, ఈ చలిలో
చెలి నా రతిలా… హారతిలా నవ్వాలీవేళ
తొలి సోయగమే… ఓ సగము ఇవ్వాళీవేళ
పరువానికి పగవానికి… ఒక న్యాయమింక సాగునా

జాణవులే వర వీణవులే… కిలికించితాలలో
ఆహా హా హా
జాణవులే మృదుపాణివిలే
మధు సంతకాలలో

కన్నులలో సరసపు వెన్నెలలే
సన్నలలో గుసగుస తెమ్మెరలే
మోవిగని మొగ్గగని… మోజుపడిన వేళలో

జాణవులే, హా హా… వర వీణవులే
కిలికించితాలలో
ఆహాహా హా, జాణవులే మృదుపాణివిలే
మధు సంతకాలలో

More Lyrics from ”Aditya 369”

Share this Song!

More Songs from Aditya 369 Movie

  1. Rasaleela Vela Song Lyrics
  2. Janavule Nerajanavule Song Lyrics

Janavule Nerajanavule Song FAQ

What movie is Janavule Nerajanavule song from?

Janavule Nerajanavule song is from the Aditya 369 movie.

Who sang Janavule Nerajanavule song?

Janavule Nerajanavule song was sung by S P Balasubramanyam, SP Sailaja & Jikki.

Who wrote Janavule Nerajanavule song lyrics?

Janavule Nerajanavule song lyrics were written by Veturi Sundararama Murthy.

Who composed music for Janavule Nerajanavule song?

Janavule Nerajanavule song music was composed by Ilayaraja.