Janaki Kalaganaledu Song Lyrics from Star Maa - Tv Serial

Janaki Kalaganaledu Song Lyrics from Star Maa - Tv Serial

Janaki Kalaganaledu Song Lyrics
Serial Name : Janaki Kalaganaledu
Singers : Sri Krishna & Anjana Sowmya
Music : Ilayaraja

Janaki Kalaganaledu Song Lyrics In Telugu

జానకి కలగనలేదు… రాముని సతి కాగలనని ఏనాడు
రాముడు అనుకోలేదు… జానకి పతి కాగలనని ఆనాడు
ఆనాడు ఎవరూ అనుకోనిదీ… ఈనాడు మనకూ నిజమైనదీ
ఆ రామాయణం… మన జీవన పారాయణం
రాముడు అనుకోలేదు… జానకి పతి కాగలనని ఆనాడు

మెడలోన ముడులే పడగా… మెట్టింట అడుగేయగా
నా కలలకు వేకువ ఏదని… తలిచేటి వేళా
ఆ కలలకు రంగులు తొడిగే… శ్రీవారే మావారై
ఏ సిరులు తెనసుగుణాలతో… సరితూగనే లేవే
నా గెలుపూ తానే… నేనన్నది లేదే
ఉదయాలను చూపే… తొలి భానుడు తానే
ఆఆ ఆఆ ఆఆ ఆఆ… ఆఆ ఆ ఆఆ

జానకి కలగనలేదు… రాముని సతి కాగలనని ఏనాడు
రాముడు అనుకోలేదు… జానకి పతి కాగలనని ఆనాడు

నా కలలను నీ కన్నులతో… చూడాలని ఆశే పడుతూ
నీ అడుగుకు గొడుగును నేనై సాగాలని ఉంది
నా ఇంటిని వెన్నెల చేసే… వెలుగుల సిరి దీపం నీవై
నీ అక్షర యాగానికి… నే చమురై తోడుంటా
ఆ మేఘం నీవే… ఈ మన్నును నేనే
చినుకైన ఎదపై… చిగురే తొడిగావే
ఆఆ ఆఆ ఆఆ ఆఆ… ఆఆ ఆ ఆఆ

రాముడు అనుకోలేదు… జానకి పతి కాగలనని ఆనాడు
జానకి కలగనలేదు… రాముని సతి కాగలనని ఏనాడు

Listen this Song in Online!

Share this Song!

More Songs from Star Maa Movie

  1. Janaki Kalaganaledu Song Lyrics
  2. Gundeninda Gudigantalu Serial Song Lyrics

Janaki Kalaganaledu Song FAQ

What movie is Janaki Kalaganaledu song from?

Janaki Kalaganaledu song is from the Star Maa movie.