Jaliga Jabilamma Song Lyrics - Swathi Kiranam Cinema

Jaliga Jabilamma Song Lyrics - Swathi Kiranam Cinema
Jaliga Jabilamma Song Lyrics: Jaliga Jabilamma is a Telugu song from the film Swathi Kiranam Cinema starring Mammootty, Radhika, Master Manjunath, directed by K Vishwanath. "Jaliga Jabilamma" song was composed by KV Mahadevan and sung by Vani Jayaram, Chitra. Lyrics were written by Sirivennela Seetharama Sastry.

Jaliga Jabilamma Song Details

Movie NameSwathi Kiranam Cinema
DirectorK Vishwanath
Star CastMammootty, Radhika, Master Manjunath
MusicKV Mahadevan
Singer(s)Vani Jayaram, Chitra
LyricistSirivennela Seetharama Sastry
Music LabelAditya Music

Jaliga Jabilamma Song Lyrics in Telugu

జాలిగా జాబిలమ్మా… రేయి రేయంతా

జాలిగా జాబిలమ్మ రేయి రేయంతా

రెప్ప వెయ్యనే లేదు… ఎందుచేత, ఎందుచేత

పదహారు కళలని… పదిలంగా ఉంచనీ

పదహారు కళలని పదిలంగా ఉంచనీ

ఆ కృష్ణపక్షమే ఎదలో చిచ్చుపెట్టుట చేత

కాటుక కంటినీరు… పెదవుల నంటనీకు

చిరునవ్వు దీపకళిక చిన్నబోనీయకు

నీ బుజ్జి గణపతిని… బుజ్జగించి చెబుతున్నా

నీ బుజ్జి గణపతినీ… బుజ్జగించి చెబుతున్నా

నీ కుంకుమకెపుడూ పొద్దు గుంకదమ్మా

సున్ని పిండిని నలిచి… చిన్నారిగా మలిచి

సంతసాన మునిగింది… సంతులేని పార్వతి

సుతుడన్న మతిమరచి… శూలాన మెడవిరిచి

పెద్దరికం చూపే… చిచ్చుకంటి పెనిమిటి

ప్రాణపతి నంటుందా… బిడ్డగతి కంటుందా

ప్రాణపతి నంటుందా బిడ్డగతి కంటుందా

ఆ రెండు కళ్ళల్లో… అది కన్నీటి చితి

కాలకూటంకన్న ఘాటైన గరళమిది

గొంతు నులిమే గురుతై… వెంటనే ఉంటుంది

ఆటు పోటు ఘటనలివి… ఆట విడుపు నటనలివి

ఆదిశక్తివి నీవు… అంటవు నిన్నేవీ

నీ బుజ్జి గణపతిని… బుజ్జగించి చెబుతున్నా

కంచి కెళ్ళిపొయేవే కధలన్నీ

Listen this Song in Online!

Share this Song!

More Songs from Swathi Kiranam Cinema Movie

  1. Jaliga Jabilamma Song Lyrics

Jaliga Jabilamma Song FAQ

What movie is Jaliga Jabilamma song from?

Jaliga Jabilamma song is from the Swathi Kiranam Cinema movie.

Who sang Jaliga Jabilamma song?

Jaliga Jabilamma song was sung by Vani Jayaram, Chitra.

Who wrote Jaliga Jabilamma song lyrics?

Jaliga Jabilamma song lyrics were written by Sirivennela Seetharama Sastry.

Who composed music for Jaliga Jabilamma song?

Jaliga Jabilamma song music was composed by KV Mahadevan.