
| Movie Name | Annamayya Keerthanalu |
|---|---|
| Director | |
| Star Cast | |
| Music | |
| Singer(s) | Smt.Priya Sisters |
| Lyricist | |
| Music Label |
జగడపు చనువుల జాజర… సగినల మంచపు జాజర
జగడపు చనువుల జాజర… సగినల మంచపు జాజర
మొల్లలు తురుముల ముడిచిన బరువున
మొల్లపు సరసపు మురిపెమున…
మొల్లలు తురుముల ముడిచిన బరువున
మొల్లపు సరసపు మురిపెమున…
జల్లన పుప్పొడి జారగ పతిపై చల్లే పతిపై
చల్లే రతివలు జాజర…
జల్లన పుప్పొడి జారగ పతిపై చల్లే పతిపై
చల్లే రతివలు జాజర…
భారపు కుచముల పైపై కడు సింగారము నెరపెడి గంధఒడి
చేరువ పతిపై చిందగ పడతులు… సారెకు చల్లేరు జాజర
బింకపు కూటమి పెనగేటి చెమటల
పంకపు పూతల పరిమళము…
వేంకటపతిపై వెలదులు నించేరు… వేంకటపతిపై వెలదులు నించేరు
సంకుమ దంబుల జాజర…
జగడపు చనువుల జాజర… సగినల మంచపు జాజర
జగడపు చనువుల జాజర… సగినల మంచపు జాజర
Jagadapu Chanavula Jajara song is from the Annamayya Keerthanalu movie.
Jagadapu Chanavula Jajara song was sung by Smt.Priya Sisters.