Jabilli Nuvve Cheppamma Song Lyrics - Ramayya Vasthavayya, Jr NTR

Jabilli Nuvve Cheppamma Song Lyrics - Ramayya Vasthavayya, Jr NTR
Jabilli Nuvve Cheppamma Song Lyrics: Jabilli Nuvve Cheppamma is a Telugu song from the film Ramayya Vasthavayya, Jr NTR starring Jr Ntr, Samantha, Shruti Haasan, directed by Harish Shankar. "Jabilli Nuvve Cheppamma" song was composed by Thaman S and sung by Ranjith. Lyrics were written by Ananth Sriram.

Jabilli Nuvve Cheppamma Song Details

Movie NameRamayya Vasthavayya, Jr NTR
DirectorHarish Shankar
Star CastJr Ntr, Samantha, Shruti Haasan
MusicThaman S
Singer(s)Ranjith
LyricistAnanth Sriram
Music LabelAditya Music

Jabilli Nuvve Cheppamma Song Lyrics in Telugu

Jabilli Nuvve Cheppamma Lyrics in Telugu

సగమప మప మపగరె రెగరె

సగమప మప మపగరె రెగరె

గరెసా రెసరె రెస సగస

గరెసా రెసరె రెస సగస

జాబిల్లి నువ్వే చెప్పమ్మా (నువ్వే చెప్పమ్మ)

ఈ పిల్లే వినడం లేదమ్మా (అబ్బే వినదమ్మ)

ఓ చుక్కా నువ్వే చూడమ్మా (నువ్వే చూడమ్మ)

మీ అక్కని మాటాడించమ్మా

మేఘాల పైనుండి వస్తార ఓసారి

రాగాలె తీయంగ తియ్యగా

చిరుగాలే అమ్మాయి ఉయ్యాలై

ఈ రేయి జోలాలి పాడాలి హాయిగా

సగమప మప మపగరె రెగరె

సగమప మప మపగరె రెగరె

గరెసా రెసరె రెస సగస

గరెసా రెసరె రెస సగస

జాబిల్లి నువ్వే చెప్పమ్మా (నువ్వే చెప్పమ్మ)

ఈ పిల్లే వినడం లేదమ్మా (అబ్బే వినదమ్మ)

నలుపెక్కిన మబ్బుల్లోన

నలుదిక్కుల ఓ మూలైన

కళ్ళె మెరుపల్లె తుల్లె తుల్లే

వడగాలుల వేసవిలోన

చల చల్లగ ఓనాడైన చల్లే

చినుకుల్నే చల్లె చల్లే

ప్రాణంకన్నా ప్రేమించే నీవాళ్ళున్నారే

ఆనందం అందించి… అందాలె చిందాలే

ఆ పైన ఉన్నోల్లు… తీపైన మనవాల్లు

అడిగేది నీ నవ్వులే

చిరునవ్వు నవ్వావంటే… పొరపాటని ఎవరంటారే

పిట్టా నవ్వేవద్దంటే ఎట్టా..?

సరదాగ కాసేపుంటే… సరికాదని దెప్పేదెవరే

ఇట్టా తీస్తావ వారి చిట్టా

కొమ్మా రెమ్మా రమ్మంటె నీతో వచ్చెయవా

గారంగా మారంగా… కోరిందే ఇచ్చెయవా

నీతోటి లేనోల్లు… నీ చుట్టు ఉన్నారు

కల్లార ఓసారి చూడవే

సగమప మప మపగరె రెగరె

సగమప మప మపగరె రెగరె

గరెసా రెసరె రెస సగస

గరెసా రెసరె రెస సగస

జాబిల్లి నువ్వే చెప్పమ్మా (నువ్వే చెప్పమ్మ)

ఈ పిల్లే వినడం లేదమ్మా (అబ్బే వినదమ్మ)

Listen this Song in Online!

Share this Song!

More Songs from Ramayya Vasthavayya, Jr NTR Movie

  1. Jabilli Nuvve Cheppamma Song Lyrics

Jabilli Nuvve Cheppamma Song FAQ

What movie is Jabilli Nuvve Cheppamma song from?

Jabilli Nuvve Cheppamma song is from the Ramayya Vasthavayya, Jr NTR movie.

Who sang Jabilli Nuvve Cheppamma song?

Jabilli Nuvve Cheppamma song was sung by Ranjith.

Who wrote Jabilli Nuvve Cheppamma song lyrics?

Jabilli Nuvve Cheppamma song lyrics were written by Ananth Sriram.

Who composed music for Jabilli Nuvve Cheppamma song?

Jabilli Nuvve Cheppamma song music was composed by Thaman S.