Jaanu Song Lyrics - Shanmukh Jaswanth

Jaanu Song Lyrics - Shanmukh Jaswanth
Jaanu Song Lyrics: Jaanu is a Telugu song from the film Shanmukh Jaswanth. "Jaanu" song was composed by Sandeep Kurapati and sung by Sandeep Kurapati & Sahithi Chaganti. Lyrics were written by Raghukul Mokirala.

Jaanu Song Details

Movie NameShanmukh Jaswanth
Director
Star Cast
MusicSandeep Kurapati
Singer(s)Sandeep Kurapati & Sahithi Chaganti
LyricistRaghukul Mokirala
Music Label

Jaanu Song Lyrics in Telugu

రు తార తార తార తా ర రుం
చు ప్ తార తార తార తా ర రుం
జానూ, జానూ

ఓ చందమామ స్టోరీలోని అందమైన క్వీనులాగ
అందనంటె కాదా జాను పెద్ద తప్పే
ఓ షన్ను అంటే ఫుల్ ఫన్ను
లోడు చేసుకున్న గన్ను
ఒక్క ఛాన్సు ఇచ్చి చూడు రచ్చ రచ్చే

ఆపవే ఆ బుంగమూతితో
అరాచకం చేసెయ్యమాకే
ఘాటుగా ఖిలాడి చూపుతో
క్యూటు కారమే చల్లెయ్యమాకే

జానూ నేను బుజ్జి నడుము మీద
చిట్టి టెన్ టు ఫైవ్ చెయ్యేమను
హే జాను చిక్కి మడతలోన
పొందనీవె మోక్షము

రెయిన్‌బో వంగింది నింగి విడిచి
ఎందుకో అప్పుగా ఇమ్మందా కొత్త రంగే
కార్నివల్ లో లైట్స్ చిన్నబోయేనే
ఈ కొంటె వయసు మించే తళుక్కు లేదులే

ఓ, కారమిల్ రైన్ ఫాల్ కురిసేనే, హా
క్యార్ క్యారుమంటూ నన్నేడిపించకే
సబ్ స్క్రైబ్ చేసేసి ఆ బెల్లే కొట్టేసెయ్
లవ్వుకీ, హ హ హా హా

జానూ సమ్మరెండలోన నేనే నీకు ఫ్యానూ, ఫ్యాను
హే జాను హీటు ఎక్కువైతే కాన నేను బ్రెయిను

నువ్వు లేని నేను రోలర్ కోస్టర్ ప్లేను
ముందుకెళ్లలేను లే
వెంటే ఉంటే చాలు స్పేస్-ఎక్స్ లాగ
దూసుకెల్లే వీలే ఉందే నేడు

నువ్వు నేనే జట్టు ఆర్జీవీ ట్వీటు
హాష్ ట్యాగ్ క్రేజీ ఫైరే
లైఫ్ టైములాగు గిఫ్టివ్వనివ్వు
నన్నే నీకే, నీకే నీకే

బైకుపై సడన్గా బ్రేకు వేసినప్పుడు
టచ్చుకే లోలోన కెవ్వు కేకే
కాఫీ షాపులోన కప్పు మార్చుతుంటే
ఆ కిక్కే వేరులే

బర్త్ డే కి బుజ్జి బాబు పనిలాగా
గోడ దూకి వచ్చే ఆ స్టయిలు సూపరే
ఆలాంటి ఆనందం హమేషా
నాకిచ్చెయ్ స్వీటి పై

షన్నూ నువ్వు పక్కనుంటే
ఉండదేదీ టెన్షను
ఓ షన్నూ లైఫు ట్రైను నేను
నువ్వే నాకు ఇంజను

అయితే పెళ్లి డేటు ఫిక్సు
చెయ్యమంట నాన్నను
ఆపై లేటు చెయ్యకుండ
చేస్త నిన్ను అమ్మను

Listen this Song in Online!

Share this Song!

More Songs from Shanmukh Jaswanth Movie

  1. Jaanu Song Lyrics

Jaanu Song FAQ

What movie is Jaanu song from?

Jaanu song is from the Shanmukh Jaswanth movie.

Who sang Jaanu song?

Jaanu song was sung by Sandeep Kurapati & Sahithi Chaganti.

Who wrote Jaanu song lyrics?

Jaanu song lyrics were written by Raghukul Mokirala.

Who composed music for Jaanu song?

Jaanu song music was composed by Sandeep Kurapati.