
| Movie Name | BB Abijeet Fan Made , Bigg Boss |
|---|---|
| Director | |
| Star Cast | |
| Music | Venkatesh Bodha |
| Singer(s) | Hemachandra |
| Lyricist | Arun Kumar Nalimela |
| Music Label | Arun Kumar Nalimela Official |
నిను నిన్నుగా… చూపే సమరం
కనువిందుగ సాగే తరుణం
అలసిపోని ఆశల కెరటం
నీవై రా… సైన్యంలా
నీలో ఉత్తేజం రేపే కథనం
ప్రేమై ఉత్సాహం నింపే విజయం
ఉరిమే మేఘాలల్లే నీ పయనం
పిడుగైరా… వజ్రంలా
నీ ఆటే చాలా స్మార్టు… నీ ప్లానే చాలా నీటు
స్కెచ్చే వేసావంటే… వార్ వన్ సైడు
నీ నవ్వే చాలా స్వీటు… నీ లుక్సే చాలా హాటు
పాయింటు చెప్పావంటే… మైండే బ్లాక్
నీ మాస్టర్ మైండుకి చప్పట్లు… నీ అట్టిట్యూడ్ కి హ్యాట్ ఆఫ్
ట్రేండింగ్ కె లేదిక ఫుల్ స్టాప్…
ఓహో ఓ ఓ జీతు జీతు జీతు… జీతు జీతు గయా… ఓహో ఓ ఓ
జీతు జీతు జీతు… జీతు జీతు గయా… ఓహో ఓ ఓ ||2||
సహనం పరీక్షిస్తే… తన సహనానికి జే కొట్టదా
దిగులే ఎదురిస్తే… తన చిరునవ్వకి దాసవ్వదా
మంచి స్నేహితుడు… మహానాయకుడు
లోకం మెచ్చేవాడు… తానే బెస్టు బ్రదరు
స్పూర్తిదాయకుడు… ఒదిగి ఉండేవాడు
తనలా లేరే ఎవరూ… తానో గేమ్ చేంజరూ
వ్యూహములో అర్జునుడు… అభిమానులలో అభిజితుడు
ఓహో ఓ ఓ జీతు జీతు జీతు… జీతు జీతు గయా… ఓహో ఓ ఓ
జీతు జీతు జీతు… జీతు జీతు గయా… ఓహో ఓ ఓ ||2||
Its Not The End song is from the BB Abijeet Fan Made , Bigg Boss movie.
Its Not The End song was sung by Hemachandra.
Its Not The End song lyrics were written by Arun Kumar Nalimela.
Its Not The End song music was composed by Venkatesh Bodha.