Intinti Ramayanam Song Lyrics

Intinti Ramayanam Song Lyrics
Intinti Ramayanam Song Lyrics: Intinti Ramayanam is a Telugu song starring Jayasudha, Chandra Mohan, directed by P. Sambasiva Rao. "Intinti Ramayanam" song was composed by Rajan-Nagendra and sung by S P Balasubramanyam, P Susheela. Lyrics were written by Aarudra.

Intinti Ramayanam Song Details

Movie Name
DirectorP. Sambasiva Rao
Star CastJayasudha, Chandra Mohan
MusicRajan-Nagendra
Singer(s)S P Balasubramanyam, P Susheela
LyricistAarudra
Music LabelSaregama South

Intinti Ramayanam Song Lyrics in Telugu

ఇంటింటి రామాయణం

వింతైన ప్రేమాయణం

కలిసుంటే సల్లాపము

విడిపోతే కల్లోలము

ఇంటింటి రామాయణం… వింతైన ప్రేమాయణం

కలిసుంటే సల్లాపము… విడిపోతే కల్లోలము

సీతమ్మ చిలకమ్మ… రామయ్య గోరింక

వలపుల తలపుల సరాగం

ఇంటింటి రామాయణం

వింతైన ప్రేమాయణం, అహ హా

నీవుంటే నందనవనము… లేకుంటే అశోకవనము

నీవుంటే నందనవనము… లేకుంటే అశోకవనము

నీవాడే ఊసులన్ని… రతనాల రాశులే

నీవుంటే పూలబాట… లేకుంటే రాళబాట

నీవుంటే పూలబాట… లేకుంటే రాళబాట

నీతోటి ఆశలన్ని సరసాల పాటలు

ముత్యాల మూటలు… అల్లల్లల్లల్లే ఎహే

ఇంటింటి రామాయణం

ఆహా వింతైన ప్రేమాయణం

కలిసుంటే సల్లాపము విడిపోతే కల్లోలము

చిలకమ్మ… గోరింక

అ సిరిమల్లే అ పొదరింట

చిలకమ్మ, గోరింక సిరిమల్లే

పొదరింట నవ్వాలి, నవ్వాలీ

కలిసి కిలకిల నవ్వాలి

కలిసి కిలకిల నవ్వాలి

ఇంటింటి రామాయణం

హ, వింతైన ప్రేమాయణం

సరిగంచు చీరలు తెస్తా

కవరింగు సరుకులు పెడతా

సరిగంచు చీరలు తెస్తా

కవరింగు సరుకులు పెడతా

తెమ్మంటే మాయలేడి తేలేనే నిన్నొదిలి

ఓ ఓఓ ఓ ఒహొ హొ హొ హొ హో

మబ్బుల్లో నీళ్ళు చూసి ముంత ఒలకబోసుకోను

మబ్బుల్లో నీళ్ళు చూసి ముంత ఒలకబోసుకోను

కీచులాడుకున్న నువ్వు రోషమొచ్చి పోకురా

కలిసి మెలిసి ఉండరా..!!

హోయ్, ఇంటింటి రామాయణం

వింతైన ప్రేమాయణం ఓ ఓ

ఇల్లే కద స్వర్గసీమ… ఇద్దరిది చెరగని ప్రేమ

ఇల్లే కద స్వర్గసీమ… ఇద్దరిది చెరగని ప్రేమ

కలత లేని కాపురాన… కలలన్ని పండాలి

అహ అహ అహ, మోజున్న ఆలుమగలు

కులకాలి రేయిపగలు

మోజున్న ఆలుమగలు… కులకాలి రేయిపగలు

మన ఇద్దరి పొందిక చూసి

ఈ లోకం మెచ్చాలి దీవెనలే ఇవ్వాలి

ఇంటింటి రామాయణం… వింతైన ప్రేమాయణం

కలిసుంటే సల్లాపము… విడిపోతే కల్లోలమూ

సీతమ్మ చిలకమ్మ… రామయ్య గోరింక

వలపుల తలపుల సరాగం

అరెరే, ఇంటింటి రామాయణం… వింతైన ప్రేమాయణం

కలిసుంటే సల్లాపము… విడిపోతే కల్లోలము

అ హ హ చిలకమ్మ, గోరింక

సిరిమల్లే పొదరింట నవ్వాలి నవ్వాలి

కలిసి కిలకిల నవ్వాలి… కలిసి కిలకిల నవ్వాలి

ఇంటింటి రామాయణం… వింతైన ప్రేమాయణం

కలిసుంటే సల్లాపము… విడిపోతే కల్లోలము

కలిసుంటే సల్లాపము… విడిపోతే కల్లోలము

Listen this Song in Online!

Share this Song!

More Songs from Movie

Intinti Ramayanam Song FAQ

What movie is Intinti Ramayanam song from?

Intinti Ramayanam song is from the movie.

Who sang Intinti Ramayanam song?

Intinti Ramayanam song was sung by S P Balasubramanyam, P Susheela.

Who wrote Intinti Ramayanam song lyrics?

Intinti Ramayanam song lyrics were written by Aarudra.

Who composed music for Intinti Ramayanam song?

Intinti Ramayanam song music was composed by Rajan-Nagendra.