Intiloki Welcome Antu Song Lyrics - Master

Intiloki Welcome Antu Song Lyrics - Master
Intiloki Welcome Antu Song Lyrics: Intiloki Welcome Antu is a Telugu song from the film Master starring Chiranjeevi, Roshini, Sakshi Shivanand, directed by Suresh Krissna. "Intiloki Welcome Antu" song was composed by Deva and sung by Rajesh, Sowmya. Lyrics were written by Chandra Bose.

Intiloki Welcome Antu Song Details

Movie NameMaster (1997)
DirectorSuresh Krissna
Star CastChiranjeevi, Roshini, Sakshi Shivanand
MusicDeva
Singer(s)Rajesh, Sowmya
LyricistChandra Bose
Music Label

Intiloki Welcome Antu Song Lyrics in Telugu

ఇంటిలోకి వెల్కమంటు

గేటు తీసినాడు మాస్టరు

టేస్ట్ కాస్త చూడమంటు

బూస్ట్ కలిపినాడు మాస్టరు

అలా అలా హఠాత్తుగా

అటూ ఇటూ కరెంటు పోగా

నెక్స్ట్ సీను ఏం జరిగింది

జస్ట్ నాకు సిగ్గేస్తుంది

నెక్స్ట్ సీను ఏం జరిగింది

జస్ట్ నాకు సిగ్గేస్తుంది

ఇంటిలోకి వెల్కమంటు

గేటు తీసినాడు మాస్టరు

టేస్ట్ కాస్త చూడమంటు

బూస్ట్ కలిపినాడు మాస్టరు

శిష్యురాల చారుశీల

శీఘ్రమేవ రొమాన్స్ నీకు ప్రాప్తిరస్తు

అక్షరాల దీక్షబూని

లవ్వు లోని లెసెన్స్ నేను ఆలకిస్తు

అందంతో పరీక్ష ఇప్పుడు

అర్ధాంగి ప్రమోషనెప్పుడూ

ఫలితం రానున్నదీ

పరువం ఔనన్నదీ

ఇంటిలోకి వెల్కమంటు

గేటు తీసినాడు మాస్టరు

టేస్ట్ కాస్త చూడమంటు

బూస్ట్ కలిపినాడు మాస్టరు

పోర్టికోలో లైబ్రరీలో కారిడార్లో

భరించలేని తాపమాయే

పుస్తకాల్లో డిక్షనరీలో బ్లాకు బోర్డులో

లిఖించలేని ఆకళాయే

వల్లించెయ్ వయస్సు వాచకం

చెల్లించెయ్ వయ్యారి వేతనం

గురువా లేటెందుకు

లఘువై రా ముందుకూ

ఇంటిలోకి వెల్కమంటు… గేటు తీసినాడు మాస్టరు

టేస్ట్ కాస్త చూడమంటు… బూస్ట్ కలిపినాడు మాస్టరు

అలా అలా హఠాత్తుగా… అటూ ఇటూ కరెంటు పోగా

నెక్స్ట్ సీను ఏం జరిగింది జస్ట్ నాకు సిగ్గేస్తుంది

నెక్స్ట్ సీను ఏం జరిగింది జస్ట్ నాకు సిగ్గేస్తుంది

ఇంటిలోకి వెల్కమంటు గేటు తీసినాడు మాస్టరు

టేస్ట్ కాస్త చూడమంటు బూస్ట్ కలిపినాడు మాస్టరు

Listen this Song in Online!

Share this Song!

More Songs from Master Movie

  1. Letha Letha Gundelu Song Lyrics
  2. Chitti Story Song Lyrics
  3. Intiloki Welcome Antu Song Lyrics
  4. Quit Pannuda Song Lyrics
  5. Master Raid Song Lyrics
  6. Vaathi Raid Song Lyrics
  7. Master Kutty Story Song Lyrics
  8. Vaathi Coming Song Lyrics
  9. Andha Kanna Paathaakaa Song Lyrics

Intiloki Welcome Antu Song FAQ

What movie is Intiloki Welcome Antu song from?

Intiloki Welcome Antu song is from the Master movie.

Who sang Intiloki Welcome Antu song?

Intiloki Welcome Antu song was sung by Rajesh, Sowmya.

Who wrote Intiloki Welcome Antu song lyrics?

Intiloki Welcome Antu song lyrics were written by Chandra Bose.

Who composed music for Intiloki Welcome Antu song?

Intiloki Welcome Antu song music was composed by Deva.