| Movie Name | Aavida Maa Aavide |
|---|---|
| Director | EVV Satyanarayana |
| Star Cast | Nagarjuna, Tabu Malik, Heera Rajagopal |
| Music | Sri |
| Singer(s) | S P Balasubramanyam, Chitra, Swarnalatha |
| Lyricist | Sirivennela Seetharama Sastry |
| Music Label |
ఇంటికెళదాం పదవమ్మో
అంత అర్జెంటేంటమ్మో
ఒహొ హొ హొ… ఒహ్ హొహొ
ఒహొ హొ హొ… ఒహ్ హొహొ
నిను చూస్తూ ఉంటే మూడొస్తుందమ్మో
నను కదిలిస్తుంటే కాదనలేనేమో, ఓ ఓ
ఒహొ హొ హొ… ఒహ్ హొహొ
ఒహొ హొ హొ… ఒహ్ హొహొ
ఇంటికెళదాం పదవమ్మో
అంత అర్జెంటేంటమ్మో
సైడాంగిల్ లో నువ్వు… శ్రీదేవే అవుతావు
టాపాంగిల్ లో టబు లాగ… తికమక పెడుతున్నావు
నన్నే చూస్తూ తమరు… దేన్నో ఊహిస్తారు
నేనూ ఇంకో హీరో పేరు చెబితే ఏమవుతారు
పోన్లే పోలేరమ్మ… పోరిక చాలించమ్మా
పోలిక లేనే అందం నాదని… పొగడాలండి మీరు
పొగరు ఫిగరు నీతో సరి ఎవ్వరూ, ఓ ఓ హోయ్
ఒహొ హొ హొ… ఒహ్ హొహొ
ఒహొ హొ హొ… ఒహ్ హొహొ
ఇంటికెళదాం పదవమ్మో
హు, అంత అర్జెంటేంటమ్మో
బాహాటంగా అయినా… బాగానే ఉంటుంది
భార్యా భర్తల భాగోతానికి… లైసెన్సుంటుంది, ఎస్
బాగోదని కాదండి… పాపం అటు చూడండి
మననే చూస్తే ఒంటరిగాళ్ళకి మనసేమవుతుందీ
కళ్ళని మూస్తే చాలు… కనిపించరు ఇంకెవరు
కిందటి జన్మలో మీరు… తప్పక పిల్లై పుట్టుంటారు
అందరి ముందర… అల్లరి సరదాలే, ఓ ఓ
ఒహొ హొ హో… అహ్ ఆహా హా
మ్ హొహొ హొ… మ్ హొహొ హొ
ఇంటికెళదాం పదవమ్మో
అంత అర్జెంటేంటమ్మో, ఓ ఓ హో
హా హా హా… లల్ల లా లా
హా హా హా… లల్ల లా లా
నిను చూస్తూ ఉంటే మూడొస్తుందమ్మో
నను కదిలిస్తుంటే కాదనలేనేమో, ఓ ఓ
యాయా యాయా యా యా యా యాయా
యాయా యాయా ఒకే యా యా యాయా
లల్ల లా లా లల్ల లా లా
లల్ల లా లా
Intikeldam Padavammo song is from the Aavida Maa Aavide movie.
Intikeldam Padavammo song was sung by S P Balasubramanyam, Chitra, Swarnalatha.
Intikeldam Padavammo song lyrics were written by Sirivennela Seetharama Sastry.
Intikeldam Padavammo song music was composed by Sri.