Inti Intiko Katha Song Lyrics - Meka Suri 2

Inti Intiko Katha Song Lyrics - Meka Suri 2
Inti Intiko Katha Song Lyrics: Inti Intiko Katha is a Telugu song from the film Meka Suri 2 starring Abhinay, Sumaya, Pramod & Sravan, directed by Trinadh Velisala. "Inti Intiko Katha" song was composed by Prajwal Krish and sung by Vinayak. Lyrics were written by Gaddam Veeraih.

Inti Intiko Katha Song Details

Movie NameMeka Suri 2
DirectorTrinadh Velisala
Star CastAbhinay, Sumaya, Pramod & Sravan
MusicPrajwal Krish
Singer(s)Vinayak
LyricistGaddam Veeraih
Music LabelZee Music South

Inti Intiko Katha Song Lyrics in Telugu

ఇంటి ఇంటికో కథ… రామ గాధలే సదా

మేక సూరి రాణి సీతరాములే కదా

రాజ్యకాంక్ష కాదురా… కానకేగలేదురా

కాని వీళ్ళ జంట మీద వాలే ఆపద

మనసులొకటే అయినా… మరక పడితే పైనా

మగని మదిని కోసేది అనుమానాలే

పదుల తలలు లేని… పురుషతనము రాని

ఇపుడికథలో రావణుండు అప్పలనాయుడే

వ్యసనపరుల పసుల చెరలో… అసువులొడిసే రానలా

తనలో సగము విడిచి… మనసు వగచి కురిసే వానలా

కటకటాలలో దివాకరునిలా కనికరించెరా

హనుమని అండా… విభీషణుడిగా శేషగిరిగా

వెంటనడిచేరా భయపడకుండా…

భగ భగ భగ్గున భుగలుగ… నొప్పులిడిసే నిప్పుల సెగ

ధగ ధగ దిక్కుల ఎముకలు… పక్కున పగిలేడి పగ

విడ విడ విచ్చల విడి… విజృంభణ షెర లంక బెదర

తెగె తెగెరా తెగిపడేరా… రావణ మెడ, రక్కసి తొడ

ఇంటి ఇంటికో కథ… రామ గాధలే సదా

మేక సూరి రాణి సీతరాములే కదా

రాజ్యకాంక్ష కాదురా… కానకేగలేదురా

కాని వీళ్ళ జంట మీద వాలే ఆపద

కపిల దండుతో, కదన ధరణిపై… అడుగులిడిసెరా, అవని దడిసెరా

మిగత ధూచ్చులా… మదపు మచ్చలా చెరప వచ్చెరా, తిరిగే పిచ్చిగా

దిగ దిగ దిక్కున దిగమై రావణుడా వీరభద్ర

పటపట పండ్లను కొరికిడ పొగరనగని కాకి ముద్ర

ముసుగెకన పోసిగిన తన కసి బెణకని కాలరుద్ర

రణగొణ యుద్ధాన చనితొడిగెను గాఢ నిద్ర

ఇంటి ఇంటికో కథ… రామ గాధలే సదా

మేక సూరి రాణి సీతరాములే కదా

రాజ్యకాంక్ష కాదురా… కానకేగలేదురా

కాని వీళ్ళ జంట మీద వాలే ఆపద

మనసులొకటే అయినా… మరక పడితే పైనా

మగని మదిని కోసేది అనుమానాలే

పదుల తలలు లేని… పురుషతనము రాని

ఇపుడికథలో రావణుండు అప్పలనాయుడే

Listen this Song in Online!

Share this Song!

More Songs from Meka Suri 2 Movie

  1. Inti Intiko Katha Song Lyrics

Inti Intiko Katha Song FAQ

What movie is Inti Intiko Katha song from?

Inti Intiko Katha song is from the Meka Suri 2 movie.

Who sang Inti Intiko Katha song?

Inti Intiko Katha song was sung by Vinayak.

Who wrote Inti Intiko Katha song lyrics?

Inti Intiko Katha song lyrics were written by Gaddam Veeraih.

Who composed music for Inti Intiko Katha song?

Inti Intiko Katha song music was composed by Prajwal Krish.