Intermediate Song Lyrics - Karthik

Intermediate Song Lyrics - Karthik
Intermediate Song Lyrics: Intermediate is a Telugu song from the film Karthik, directed by Vinay Shanmukh. "Intermediate" song was composed by Vijai Bulganin and sung by Karthik. Lyrics were written by Suresh Banisetti.

Intermediate Song Details

Movie NameKarthik
DirectorVinay Shanmukh
Star Cast
MusicVijai Bulganin
Singer(s)Karthik
LyricistSuresh Banisetti
Music LabelVinay Shanmukh

Intermediate Song Lyrics in Telugu

నీలాకాశంలోన రెండు అందమైన
రంగు తారలల్లే
తుళ్ళే తుళ్ళే ప్రాణాలే
తుళ్ళే తుళ్ళే ప్రాణాలే

నేలపైకి దూకే రెండు
స్వచ్ఛమైన వాన చినుకులల్లే
తుళ్ళే తుళ్ళే ప్రాణాలే
తుళ్ళే తుళ్ళే ప్రాణాలే

రెండు గుండెల్లోన
ఉండే లోతెంతుందో కొలవాలే
కొలిచాయంటే నివ్వెరపోవా సంద్రాలే
వీళ్ళ ప్రేమ కధలో ఉండే
కొత్త రంగు చూడాలే
చూస్తే తెల్లబోదా వానవిల్లే

తీపి కలలే కంటూ కళ్ళే
ఎర్రబారిపోయే పగడాలల్లే
అన్నీ విడ్డూరాలే
అంతుపట్టలేని ఆరాటాలే

ప్రేమనేది రెండే అక్షరాలు
లెక్కపెట్టలేము దాని అక్షరాలు

ఇంకో ఇంకో ఇంకోసారి
చూడాలంటు ఆశ వచ్చే
ఇంకో ఇంకో ఇంకోసారి
మాటాడేలా మైకమొచ్చే
దూరంగుంటే ఏడుపొచ్చే
దగ్గరగుంటే హాయి వచ్చే
ప్రేమే యన్ని మోసుకొచ్చే, ఓ ఓ

ఆ ఆ ఆ…..
చూపు పంపే కబురు
పట్టి ఆపలేరు ఏ ఒకరు
ప్రేమ దారంతే దూకుతుంటే తలపు
దాచి పెట్టలేదు ఏ తలుపు ప్రేమ తీరంతే

చెప్పలేని ఎన్నో కధలు
ఇప్పుడేగా ఇద్దర్లోను మొదలు
నిండిపోవా గదులు
జ్ఞాపకాలు పారే జీవనదులు

మనసు మీద రాసుకున్న తీరు
ఎన్ని జన్మలైనా ఎవరు చెరపలేరూ

ఇంకో ఇంకో ఇంకోసారి
చూడాలంటు ఆశ వచ్చే
ఇంకో ఇంకో ఇంకోసారి
మాటాడేలా మైకమొచ్చే
దూరంగుంటే ఏడుపొచ్చే
దగ్గరగుంటే హాయి వచ్చే
ప్రేమే యన్ని మోసుకొచ్చే, ఓ ఓ

నీలాకాశంలోన రెండు అందమైన
రంగు తారలల్లే
తుళ్ళే తుళ్ళే ప్రాణాలే
తుళ్ళే తుళ్ళే ప్రాణాలే

నేలపైకి దూకే రెండు
స్వచ్ఛమైన వాన చినుకులల్లే
తుళ్ళే తుళ్ళే ప్రాణాలే
తుళ్ళే తుళ్ళే ప్రాణాలే

రెండు గుండెల్లోన
ఉండే లోతెంతుందో కొలవాలే
కొలిచాయంటే నివ్వెరపోవా సంద్రాలే
వీళ్ళ ప్రేమ కధలో ఉండే
కొత్త రంగు చూడాలే
చూస్తే తెల్లబోదా వానవిల్లే

తీపి కలలే కంటూ కళ్ళే
ఎర్రబారిపోయే పగడాలల్లే
అన్నీ విడ్డూరాలే
అంతుపట్టలేని ఆరాటాలే

గూడు కట్టుకున్న ఆనవాళ్ళు
గుండె చాటు నుంచి పోవు వందయేళ్ళు

Listen this Song in Online!

Share this Song!

More Songs from Karthik Movie

  1. Intermediate Song Lyrics
  2. Anni Manchi Sakunamule Title Song Lyrics

Intermediate Song FAQ

What movie is Intermediate song from?

Intermediate song is from the Karthik movie.

Who sang Intermediate song?

Intermediate song was sung by Karthik.

Who wrote Intermediate song lyrics?

Intermediate song lyrics were written by Suresh Banisetti.

Who composed music for Intermediate song?

Intermediate song music was composed by Vijai Bulganin.