| Movie Name | Mariyaan (2013) |
|---|---|
| Director | Bharatbala |
| Star Cast | Dhanush, Parvathy |
| Music | A.R Rahman |
| Singer(s) | Sunitha, Vijay Prakash |
| Lyricist | Chandra Bose |
| Music Label |
ఇంకా కొంచెం సేపు కూర్చోవా పిల్లా
ఏం తొందరంట… ఏం తొందరంట చెప్పు మల్లా
ఇంకా కొంచెం సేపు… కూర్చోవా పిల్లా
ఏం తొందరంట, ఏం తొందరంట చెప్పు మల్లా
ఇంకా కొంచెం సేపు కూర్చోవా పిల్లా
ఏం తొందరంట, ఏం తొందరంట… చెప్పు మళ్ళా
మన మాటలింక చినుకవక
మనసు తడిసి మొలకవకుండా
నన్నె వీడి పోరాదే… నన్నె విడి పోరాదే
మన మాటలింక చినుకవక
మనసు తడిసి మొలకవకుండా
మెరుపల్లె నువ్ పోతే మసకల్లే నేనుంటా
ఇంకా కొంచెం సేపు కూర్చోవా పిల్లా
ఏం తొందరంట ఏం తొందరంట, చెప్పు మల్లా
కనబడని వలే వేసి హృదయమునే ఒడిసి పట్టి
ఒడిసి పట్టి… ఒడిసి పట్టావే
వినబడని ఈలే వేసి… పరువమునే హడలు గొట్టి
హడలు గొట్టి… హడల గొట్టావే
ఇటు రావా రావా… రావా అలలాగ వచ్చి పోవా
వచ్చి నీ చేతినే చుట్టెయనా చిట్టి గాజులాగా
అరే ఆలస్యాలే అమృతం… అలవాటు చేసుకో సహనం
ఆ అమృతమేదో చేదంటా… నీ మాటలే మధురం
ఇంకా కొంచెం సేపు ఆగాలి నువ్వు
ఏం తొందరంట, ఏం తొందరంట చెప్పు నీకు
ఇంకా కొంచెం సేపు ఆగాలి నువ్వూ
ఏం తొందరంట… ఏం తొందరంట, చెప్పు నీకు
కడదాక కడలిలోని నీరల్లే నిలుచుంట
నీకోసమే నీ కోసమేలే
నా చెంపల్లోన ఎరుపయ్యే ఎరుపయ్యే
నీకది ఎరుకనీ బెరుకయ్యే
ఉప్పు గాలుల్లోన ఎగసెనే కుప్పల తెప్పల తీయదనం
కప్పుకుందాం కప్పుకుందాం… వడగాలి వెచ్చదనం
నీ మేను చేప వాసన నిన్ను పట్టుకుంటే పూల పరిమళం
ఈ రేయి అంతా… మాట్లాడు మాటలతో వేటాడు
ఇంక కొంచెం సేపు కూర్చోవా పిల్లా
ఏం తొందరంట ఏం తొందరంట చెప్పు మల్లా
ఇంకా కొంచెం సేపు కూర్చోవా పిల్లా
ఏం తొందరంట… ఏం తొందరంట, చెప్పు మల్లా
నువ్వే రెప్పవి నా కంటి పాపకి
నువ్వు తండ్రివి నా చంటిపాపలకి
అలలాగా మన పాపలు… ఆడి పాడుకోవాలే
నీ మాటలన్ని నిజమై… ఇక నువ్వు నేను మనమై
మన తనివి తీరా… మునుగుదాం మది సంధ్రమే
ఓహో ఓహో ఓ ఓ హో
Inka Konchem Sepu song is from the Mariyaan movie.
Inka Konchem Sepu song was sung by Sunitha, Vijay Prakash.
Inka Konchem Sepu song lyrics were written by Chandra Bose.
Inka Konchem Sepu song music was composed by A.R Rahman.