| Movie Name | |
|---|---|
| Director | |
| Star Cast | |
| Music | Thaman S |
| Singer(s) | Karthik, Hemachandra, Geetha Madhuri |
| Lyricist | |
| Music Label |
English
తెలుగు
Telugu Indian Idol
Ha Ha Aha Aha, Aaha
Telugu Indian Idol
Ha Ha Aha Aha, Aaha
Manaloni Talent Ento
Gonthu Etthi Paadi Chebudhaam
Block Buster Performance tho
Golden Mike Andhukundaam
Idhi Ennadu Choodani Swag Ye
Are Ekkada Undadhu Lag Ye
Ika Gundeku Hatthukupoye
Gurthulanenno Pogeddhaam
Modalettey Aata Paata
Telugu Indian Idol Veta
Are Veskora Neekoka Paata
Vinipinchelaa Andari Notaa
America To Ambajipeta
Most Famous Show Raa Betaa
Nuvu Paade Prathi Paata
Maarchuthundi Nee Thalaraatha
Telugu Indian Idol
Duniya Ne Dunneddhaam
Telugu Indian Idol
Duniya Ne Dunneddhaam
Telugu Indian Idol
Ha Ha Aha Aha, Aaha
Telugu Indian Idol
Ha Ha Aha Aha, Aaha
Telugu Indian Idol
Duniya Ne Dunneddhaam
Telugu Indian Idol
Duniya Ne Dunneddhaam
తెలుగు ఇండియన్ ఐడల్
హ హ అహ అహ, ఆహ
తెలుగు ఇండియన్ ఐడల్
హ హ అహ అహ, ఆహ
తెలుగు ఇండియన్ ఐడల్
హ హ అహ అహ, ఆహ
తెలుగు ఇండియన్ ఐడల్
హ హ అహ అహ, ఆహ
మనలోని టాలెంటేంటో
గొంతు ఎత్తి పాడి చెబుదాం
బ్లాక్ బస్టర్ పెర్ఫార్మన్స్ తో
గోల్డెన్ మైక్ అందుకుందాం
ఇది ఎన్నడు చూడని స్వాగే
అరె ఎక్కడ ఉండదు ల్యాగే
ఇక గుండెకు హత్తుకుపోయే
గుర్తులనెన్నో పోగేద్దాం
మొదలెట్టెయ్ ఆటా పాట
తెలుగు ఇండియన్ ఐడల్ వేట
అరె వేస్కోరా నీకొక పాట
వినిపించేలా అందరి నోటా
అమెరికా టు అంబాజీపేట
మోస్ట్ ఫేమస్ షో రా బేటా
నువు పాడే ప్రతి పాట
మార్చుతుంది నీ తలరాత
తెలుగు ఇండియన్ ఐడల్
దునియానే దున్నేద్దాం
తెలుగు ఇండియన్ ఐడల్
దునియానే దున్నేద్దాం
తెలుగు ఇండియన్ ఐడల్
హ హ అహ అహ, ఆహ
తెలుగు ఇండియన్ ఐడల్
హ హ అహ అహ, ఆహ
తెలుగు ఇండియన్ ఐడల్
దునియానే దున్నేద్దాం
తెలుగు ఇండియన్ ఐడల్
దునియానే దున్నేద్దాం
Indian IDOL S2 Promo song is from the movie.
Indian IDOL S2 Promo song was sung by Karthik, Hemachandra, Geetha Madhuri.
Indian IDOL S2 Promo song music was composed by Thaman S.