
| Movie Name | & English - Chanti Cinema |
|---|---|
| Director | Ravi Raja Pinisetty |
| Star Cast | Venkatesh, Meena |
| Music | Ilayaraja |
| Singer(s) | S P Balasubramanyam |
| Lyricist | Veturi Sundararama Murthy |
| Music Label |
స్, అబ్బా..! గట్టిగా కొట్టొద్దురోయ్
వాయించటానికి ఇదేం తబలా కాదు
మెల్లిగా మెల్లిగా, ఆఁ
ఊఁ ఊఁ ఊఁ ఊఁ
ఇది తైలం పెట్టి… తాళం పట్టి
తలాంగుతో తలంటితే మోత
ఇది ఒళ్ళే రుద్ది… బుద్దే శుద్ది
చేసే కొద్దీ తమాషాలే తీత
ఓ నమః శివాయహా… ఒంట్లొ వేడే మాయం
తమ కాస్తో కూస్తో అయిందంటే హాయేనండి గాయం
ఓ నమః శివాయహా… ఒంట్లొ వేడే మాయం
తమ కాస్తో కూస్తో… అయిందంటే హాయేనండి గాయం
ఇది తైలం పెట్టి… తాళం పట్టి
తలాంగుతో తలంటితే మోత
నవ్విస్తూ నడిపిస్తా… పనిపాటలు
మిము కవ్విస్తూ… వినిపిస్తా నా పాటలు
మమతల మారాజులులే… ఈ అన్నలు
పసి మనసున్న… మల్లికలే ఆ చెల్లెలు
పెంచానండి కండ… ఆ కండల్లోనే గుండె
మీరే నాకు అండ… మీరంతా చల్లంగుండ
అహ ఏగానైనా మాగాణైనా ఎంతో కొంత ఉండాలండి
ఉంది మనసుంది…!!
ఇది తైలం పెట్టి… తాళం పట్టి
తలాంగుతో తలంటితే మోత
ఇది ఒళ్ళే రుద్ది… బుద్దే శుద్ది చేసే కొద్దీ
తమాషాలే తీత
ఓ నమః శివాయహా… ఒంట్లొ వేడే మాయం
తమ కాస్తో కూస్తో అయిందంటే… హాయేనండి గాయం
ఇది తైలం పెట్టి తాళం పట్టి
తలాంగుతో తలంటితే మోత, ఓ ఓఓ
గుళ్ళోకి పోలేదు నేనెప్పుడూ
అమ్మ ఒళ్ళోనే… ఉన్నాడు నా దేవుడు
బళ్ళోకి పోలేదు చిన్నప్పుడు
పల్లే పాఠాలే నేర్చాడు… ఈ భీముడు
మీ పాదాలంటే చోటే… నే పాగావేసే కోట
చెల్లిస్తా మీ మాట… నే వల్లిస్తా మీ పాట
పలుగాకులలో పుట్టానండి… కోకిలగా మారానండి
కాకా ఇది కూకూ…!
ఇది తైలం పెట్టి తాళం పట్టి
తలాంగుతో తలంటితే మోత
ఇది ఒళ్ళే రుద్ది… బుద్దే శుద్ది చేసే కొద్దీ
తమాషాలే తీత
ఓ నమః శివాయహా… ఒంట్లొ వేడే మాయం
తమ కాస్తో కూస్తో అయిందంటే… హాయేనండి గాయం
ఓ నమః శివాయహా… ఒంట్లొ వేడే మాయం
తమ కాస్తో కూస్తో అయిందంటే… హాయేనండి గాయం
ఇది తైలం పెట్టి తాళం పట్టి
తలాంగుతో తలంటితే మోత, ఆ ఆ ఓ ఓ ఓ
Idi Tailam Petti song is from the & English - Chanti Cinema movie.
Idi Tailam Petti song was sung by S P Balasubramanyam.
Idi Tailam Petti song lyrics were written by Veturi Sundararama Murthy.
Idi Tailam Petti song music was composed by Ilayaraja.