Idemitabba Song Lyrics - Khaidi

Idemitabba Song Lyrics: Idemitabba is a Telugu song from the film Khaidi starring Chiranjeevi, Madhavi, Sumalatha, directed by A. Kodandarami Reddy. "Idemitabba" song was composed by Chakravarthy and sung by S P Balasubramanyam, Susheela. Lyrics were written by Veturi Sundararama Murthy.

Idemitabba Song Details

Movie NameKhaidi (1983)
DirectorA. Kodandarami Reddy
Star CastChiranjeevi, Madhavi, Sumalatha
MusicChakravarthy
Singer(s)S P Balasubramanyam, Susheela
LyricistVeturi Sundararama Murthy
Music LabelLahari Music | T-Series

Idemitabba Song Lyrics in Telugu

ఇదేమిటబ్బా, ఆ ఆ… ఇది అదేను అబ్బా

అదేమిటబ్బా, ఆ ఆ… అది ఇదేను అబ్బా

సొగసుకు వయసే సోకబ్బ

వయసుకు మనసే వడదెబ్బ

చూపులోని తీపి దెబ్బ

చెప్పలేని ఘాటు దెబ్బ, అబ్బా

హా హా హా హా, ఇదేమిటబ్బా, ఆ ఆ… ఇది అదేను అబ్బా

అదేమిటబ్బా, ఆ ఆ… అది ఇదేను అబ్బా

తడి తడి ఊహల పొడి దెబ్బ

తొలకరి వలపుకు గురుతబ్బ

రాలుగాయి ప్రేమదెబ్బ రాసుకుంటె ఆగదబ్బ, అబ్బా

హా హా హా హా,

ఇదేమిటబ్బా, ఆ ఆ… ఇది అదేను అబ్బా

సాగే గాలికి రేగే పైట నవ్వింది

ఆ నవ్వుల పువ్వులు నీవంది

నీలో వయసే వెన్నెల… ఏరై పారింది

ఆ ఏటికి నువ్వే రేవంది

చెక్కిళ్ళ నీడలోనా… పందిళ్ళు వెయ్యమంది

పరువాల జల్లులోనా… నీ తోడు కోరుకుంది

నీ కొన చూపులో… నీ చిరునవ్వులో

నా తొలిప్రేమ ఊరేగుతుంది

నా తొలిప్రేమ ఊరేగుతుందీ

ఇదేమిటబ్బా, ఆ ఆ… ఇది అదేను అబ్బా

అదేమిటబ్బా, ఆ ఆ… అది ఇదేను అబ్బా

కళ్ళు కళ్ళు కలబడుతుంటే చూడాలి

అది ఆగని అల్లరి కావాలి

వయసు మనసు తడబడుతుంటే చూడాలి

అది వలపుల బాటలు వెయ్యాలి

సరికొత్త ఊహలెన్నో… సడిచేసి రేగుతుంటే

ఆ మత్తులోన నేనే… మైమరిచి తేలుతుంటే

ఆ మురిపాలకూ… ఆ ముచ్చట్లకూ

ఇహ లోకాన అంతెక్కడుంది

ఇహ లోకాన అంతెక్కడుందీ

అరె, ఇదేమిటబ్బా, ఆ ఆ… ఇది అదేను అబ్బా

మరి అదేమిటబ్బా, ఆ ఆ… అది ఇదేను అబ్బా

సొగసుకు వయసే సోకబ్బ

వయసుకు మనసే వడదెబ్బ

చూపులోని తీపి దెబ్బ… చెప్పలేని ఘాటుదెబ్బా, అబ్బా

అరెరెరెరే, ఇదేమీటబ్బా, ఆ ఆ… ఇది అదేను అబ్బా

అదేమిటబ్బా, ఆ ఆ… అది ఇదేను అబ్బా

తడి తడి ఊహల పొడి దెబ్బ

తొలకరి వలపుకు గురుతబ్బ

రాలుగాయి ప్రేమదెబ్బ రాసుకుంటె ఆగదబ్బ అబ్బబ్బబ్బబ్బా

Share this Song!

More Songs from Khaidi Movie

  1. Idemitabba Song Lyrics

Idemitabba Song FAQ

What movie is Idemitabba song from?

Idemitabba song is from the Khaidi movie.

Who sang Idemitabba song?

Idemitabba song was sung by S P Balasubramanyam, Susheela.

Who wrote Idemitabba song lyrics?

Idemitabba song lyrics were written by Veturi Sundararama Murthy.

Who composed music for Idemitabba song?

Idemitabba song music was composed by Chakravarthy.