I Live For You Annadi Prema Song Lyrics - Prema Khaidi

I Live For You Annadi Prema Song Lyrics: I Live For You Annadi Prema is a Telugu song from the film Prema Khaidi starring Harish Kumar, Malashri, directed by EVV Satyanarayana. "I Live For You Annadi Prema" song was composed by Rajan-Nagendra and sung by S P Balasubramanyam, Chitra. Lyrics were written by Veturi Sundararama Murthy.

I Live For You Annadi Prema Song Details

Movie NamePrema Khaidi
DirectorEVV Satyanarayana
Star CastHarish Kumar, Malashri
MusicRajan-Nagendra
Singer(s)S P Balasubramanyam, Chitra
LyricistVeturi Sundararama Murthy
Music Label

I Live For You Annadi Prema Song Lyrics in Telugu

ఐ లివ్ ఫర్ యూ అన్నది ప్రేమా

ఐ డై ఫర్ యూ అన్నది ప్రేమా

నా పంచ ప్రాణాల పల్లవే ప్రేమా

ప్రేమే నీ తోడు… ప్రేమించి చూడు

ఈ ప్రేమ వేదాల శృతిలో లయగా కలిసి

ఐ లివ్ ఫర్ యూ అన్నది ప్రేమా

ఐ డై ఫర్ యూ అన్నది ప్రేమా

నా పంచప్రాణాల పల్లవే ప్రేమా

ఆరారు కాలాల అల్లికే ప్రేమా

చిరునవ్వే విరిజల్లైనా… అందాలే హరివిల్లైనా

ఈ ప్రేమ వర్ణాలతోనే, ఏ ఏ

కౌగిళ్ళే కవ్విస్తున్నా… కసి కళ్ళే కాటేస్తున్నా

ఈ ప్రేమ బాణాలతోనే, ఏ ఏ

ఏ జన్మ గంధాలు చిలికిందీ ప్రేమా

నీ మౌనాలా నా గానాల… కళ్యాణాల పందిట్లోనా

ఐ లివ్ ఫర్ యూ అన్నది ప్రేమా

ఐ డై ఫర్ యూ అన్నది ప్రేమా

నా పంచ ప్రాణాల పల్లవే ప్రేమా

ప్రేమే నీ తోడు… ప్రేమించి చూడు

ఈ ప్రేమ వేదాల… శృతిలో లయగా కలిసి

ఐ లివ్ ఫర్ యూ అన్నది ప్రేమా

ఐ డై ఫర్ యూ అన్నది ప్రేమా

నా పంచప్రాణాల పల్లవే ప్రేమా

ఆరారు కాలాల అల్లికే ప్రేమా

వేదంలా మంత్రిస్తున్నా… వెన్నెల్లా మనసిస్తున్నా

ఈ ప్రేమ నీరాజనాలే, ఏ ఏ

అనురాగం ముద్దిస్తున్నా… అధ్వైతం సిద్దిస్తున్నా

ఈ ప్రేమ ఆరధనేలే, ఏ ఏ

ధర్మార్ధ కామాలు దాటిందీ ప్రేమా

నీలో నేను నాలో నువ్వు జీవించేటి సందిట్లోన

ఐ లివ్ ఫర్ యూ అన్నది ప్రేమా

ఐ డై ఫర్ యూ అన్నది ప్రేమా

నా పంచ ప్రాణాల పల్లవే ప్రేమా

ప్రేమే నీ తోడు… ప్రేమించి చూడు

ఈ ప్రేమ వేదాల… శృతిలో లయగా కలిసి

ఐ లివ్ ఫర్ యూ అన్నది ప్రేమా

ఐ డై ఫర్ యూ అన్నది ప్రేమా

నా పంచప్రాణాల పల్లవే ప్రేమా

ఆరారు కాలాల అల్లికే ప్రేమా

Share this Song!

More Songs from Prema Khaidi Movie

  1. I Live For You Annadi Prema Song Lyrics

I Live For You Annadi Prema Song FAQ

What movie is I Live For You Annadi Prema song from?

I Live For You Annadi Prema song is from the Prema Khaidi movie.

Who sang I Live For You Annadi Prema song?

I Live For You Annadi Prema song was sung by S P Balasubramanyam, Chitra.

Who wrote I Live For You Annadi Prema song lyrics?

I Live For You Annadi Prema song lyrics were written by Veturi Sundararama Murthy.

Who composed music for I Live For You Annadi Prema song?

I Live For You Annadi Prema song music was composed by Rajan-Nagendra.