
| Movie Name | Vishwak |
|---|---|
| Director | Venu Mulkala |
| Star Cast | Ajay Kathurvar, Dimple |
| Music | Satya Sagar Polam |
| Singer(s) | Keerthana Sharma |
| Lyricist | Ramprasad Rao |
| Music Label | Lahari Music | T-Series |
విశ్వం ఎరిగిన దేశంలో… గ్రేటర్ నగరమిది
మనమే ఎరుగని వనరులనే… కలిగిన భాగ్యగని
విశ్వం ఎరిగిన దేశంలో… గ్రేటర్ నగరమిది
మనమే ఎరుగని వనరులనే… కలిగిన భాగ్యగని
కలతే చెందక… చేయి కలుపిక
అవకాశాలనే సృష్టించాలిక…
ఎవడెవడో మన దేశం… సొత్తును సొంతం అంటుంటే
మనమెందుకు మన దేశం సంపద వినియోగించొద్దు
త్వరపడి తడబడి అడుగిడకు… అడుగిడి ధరణిని విడిపోకు
త్వరపడి తడబడి అడుగిడకు… అడుగిడి ధరణిని విడిపోకు
మన వ్యవసాయమే విశ్వాధారం… మన మేధస్సులే జగద్విధితం
మన కార్మికమే చరిత్ర లిఖితం… మన సంస్కృతులే వేద ముద్రితం
ఏం తక్కువా ఈ నేలలో… నీ సత్తువే చూపించెయ్ రా
ఏం తక్కువా ఈ నేలలో… నీ సత్తువే చూపించెయ్ రా
ఉన్నోడెంతో హాయిగా… లేనోడంతటి ధీమాగా
బ్రతుకే సాగించేయడం సాధ్యమిడా
శిశువుకు తల్లుల స్తన్యములో… పోషక విలువల్లా
ఎంతటి వారికి అంతటలో… చాన్సుల వెల్లువలె
Hyderabad Maha Nagaram song is from the Vishwak movie.
Hyderabad Maha Nagaram song was sung by Keerthana Sharma.
Hyderabad Maha Nagaram song lyrics were written by Ramprasad Rao.
Hyderabad Maha Nagaram song music was composed by Satya Sagar Polam.