Hindustan Lo Andarikante Song Lyrics - Jayama Manadera

Hindustan Lo Andarikante Song Lyrics - Jayama Manadera
Hindustan Lo Andarikante Song Lyrics: Hindustan Lo Andarikante is a Telugu song from the film Jayama Manadera starring Venkatesh, Soundarya, directed by N. Shankar. "Hindustan Lo Andarikante" song was composed by Vandemataram Srinivas and sung by Udit Narayan, Jaspinder Narula. Lyrics were written by Chandra Bose.

Hindustan Lo Andarikante Song Details

Movie NameJayama Manadera
DirectorN. Shankar
Star CastVenkatesh, Soundarya
MusicVandemataram Srinivas
Singer(s)Udit Narayan, Jaspinder Narula
LyricistChandra Bose
Music LabelAditya Music

Hindustan Lo Andarikante Song Lyrics in Telugu

హిందూస్తాన్ లో అందరికంటే… అందం నీదేలే

హో లలల హో లలల హో లలలలాలా లా

రాజస్థాన్ లో ఒంటెల కంటే… హైటే నువ్వేలే

హో లలల హో లలల హో లలలలాలా లా

నిన్ను చుట్టేటందుకు

రెండు చేతులు చాలునా

ముద్దు పెట్టేటందుకు

మూడు రాత్రులు చాలునా

కాలం కలిసొస్తే… దేవుడు దిగి వస్తే

కిర్రుమనని ఒక మంచం అడగాలే, హా య్

హే, హిందూస్తాన్ లో అందరికంటే అందం నీదేలే

హో లలల హో లలల హో లలలలాలా లా

రాజస్థాన్ లో ఒంటెల కంటే హైటే నువ్వేలే

హో లలల హో లలల హో లలలలాలా లా

హో లలల హో లలల హో లలలలాలా లా

హో లలల హో లలల హో లలలలాలా లా

ఒంపుల అవి పదనుగా ఎదిగిన

మనసుని కోసిన మెత్తని రంపాలు

చూపుల అవి హృదయపు లోతున

కవితలు రాసిన కాముని బలపాలు

వల వేస్తున్న… వలదన్నాన

గుండె వీడియోలోన

నీ నిండు బొమ్మ నిలిపేయ్నా

నీ అండ చేరింది పండు భామిని

కాలం కలిసొస్తే… దేవుడు దిగి వస్తే

మడత పడని ఒక బెడ్ షీట్ అడగాలే

హే, హిందూస్తాన్ లో అందరికంటే అందం నీదేలే

హో లలల హో లలల హో లలలలాలా లా

రాజస్థాన్ లో ఒంటెల కంటే హైటే నువ్వేలే

హో లలల హో లలల హో లలలలాలా లా

మాటల అవి సూటిగా సాగిన

పైటను తాకిన తియ్యని తూటాలు

నవ్వుల అవి చల్లని యవ్వన

చల్లలు చిలికిన… అల్లరి కవ్వాలు

పెన వేస్తున్నా… వెను తీస్తానా

సోకు నోటుబుక్ లోన

ఐ లైక్ యూ అంటూ రాస్తున్న

నా పొందు కోరింది మందగామిని

కాలం కలిసొస్తే దేవుడు దిగి వస్తే

నలిగిపోని మరుమల్లెలు అడగాలే

హే హిందూస్తాన్ లో అందరికంటే అందం నీదేలే

హో లలల హో లలల హో లలలలాలా లా

రాజస్థాన్ లో ఒంటెల కంటే… హైటే నువ్వేలే

హో లలల హో లలల హో లలలలాలా లా

నిన్ను చుట్టేటందుకు

రెండు చేతులు చాలునా

ముద్దు పెట్టేటందుకు

మూడు రాత్రులు చాలునా

కాలం కలిసొస్తే దేవుడు దిగి వస్తే

కిర్రుమనని ఒక మంచం అడగాలే హాయ్

Listen this Song in Online!

Share this Song!

More Songs from Jayama Manadera Movie

  1. Hindustan Lo Andarikante Song Lyrics

Hindustan Lo Andarikante Song FAQ

What movie is Hindustan Lo Andarikante song from?

Hindustan Lo Andarikante song is from the Jayama Manadera movie.

Who sang Hindustan Lo Andarikante song?

Hindustan Lo Andarikante song was sung by Udit Narayan, Jaspinder Narula.

Who wrote Hindustan Lo Andarikante song lyrics?

Hindustan Lo Andarikante song lyrics were written by Chandra Bose.

Who composed music for Hindustan Lo Andarikante song?

Hindustan Lo Andarikante song music was composed by Vandemataram Srinivas.