Hey Pillagada Song Lyrics - Fidaa

Hey Pillagada Song Lyrics - Fidaa
Hey Pillagada Song Lyrics: Hey Pillagada is a Telugu song from the film Fidaa starring Varun Tej, Sai Pallavi, directed by Sekhar Kammula. "Hey Pillagada" song was composed by Shakthi Kanth Karthick and sung by Sindhuri & Sinov Raj. Lyrics were written by Vanamali.

Hey Pillagada Song Details

Movie NameFidaa
DirectorSekhar Kammula
Star CastVarun Tej, Sai Pallavi
MusicShakthi Kanth Karthick
Singer(s)Sindhuri & Sinov Raj
LyricistVanamali
Music LabelAditya Music

Hey Pillagada Song Lyrics in Telugu

ఓ ఓ ఓ ఓఓ

హేయ్ పిల్లగాడ

ఏందిరో పిల్లగాడ

నా గుండెకాడ లొల్లి

హేయ్ మొనగాడ

సంపకోయి మొరటోడ

నా మనసంతా గిల్లీ

గిర గిర థిల్లే నీలోన

బిర బిర సుడులై తిరిగేన

నిలవద నువ్వేం చేస్తున్న

దొరకను అందా నీకైనా

హేయ్ పిల్లగాడ… ఎందిరో పిల్లగాడ

నా గుండెకాడా లొల్లి

హేయ్ మొనగాడా… సంపకోయి మొరటోడ

నా మనసంతా గిల్లీ

ఓ ఓ ఓ

ఓ ఓ ఓహ్ ఓ ఓహో

కదిలె కదిలే చినుకే కదిలే

ముసిరె ఒక ముసురై ఇలగాల ఇక్కాకే

ఉరికే ఉరికే జతగా ఉరికే

మనసే నిన్ను మరిచి తనకాలా ఇక్కాకే

ఓ ఓ ఓ

సోయిలేని హాయిలోన

కమ్ముకుంది గాలివాన

ఏమవుతుందో ఏమోలోన

నీకు తెలిసేన

నీలోని హైరానా, హొయ్

నన్ను ముంచేనా

నాలోన జడివాన, దిననాన

హేయ్ పిల్లగాడ… ఎందిరో పిల్లగాడ

నా గుండెకాడ లొల్లి

హేయ్ మొనగాడ… సంపకోయి మొరటోడ

నా మనసంతా గిల్లీ

గిర గిర థిల్లే నీలోన

బిర బిర సుడులై తిరిగేన

నిలవద నువ్వేం చేస్తున్న

దొరకను అందా నీకైనా

Listen this Song in Online!

Share this Song!

More Songs from Fidaa Movie

  1. Vachinde Song Lyrics
  2. Edo Jarugutondi Song Lyrics
  3. Hey Pillagaada Song Lyrics
  4. Oosupodu Song Lyrics
  5. Hey Pillagada Song Lyrics

Hey Pillagada Song FAQ

What movie is Hey Pillagada song from?

Hey Pillagada song is from the Fidaa movie.

Who sang Hey Pillagada song?

Hey Pillagada song was sung by Sindhuri & Sinov Raj.

Who wrote Hey Pillagada song lyrics?

Hey Pillagada song lyrics were written by Vanamali.

Who composed music for Hey Pillagada song?

Hey Pillagada song music was composed by Shakthi Kanth Karthick.