
| Movie Name | Butterfly |
|---|---|
| Director | Ghanta Satish Babu |
| Star Cast | Anupama Parameswaran, Nihal Kodhaty, Bhumika Chawla |
| Music | Arviz |
| Singer(s) | Rahul Sipligunj |
| Lyricist | Ananth Sriram |
| Music Label | Aditya Music |
హే పండు..! నా లోపలున్న మాట చెబుత
కొంచం ఉండు
నీ వాలు కళ్ళు రెండు నాకేసి తిప్పుతుండు
అరె సూడవే పండు… నువ్వు సూడవే
సూత్తే నేను అవుతా నీ మల్లెపూల చెండూ
హేయ్ పో పోమన్నా పర్లేదన్నా
వెళ్ళాలన్నా వెంటే ఉన్నా
అయినా నీకే అర్ధం కానా
నీ అక్కతోటి చెప్పు… నాకు కొట్టమని డప్పు
పండు..! నా గుండెలోతులో
దిండు వేసి జో కొడతానే
ఓ పండు..! నా బండి ఎక్కితే
లోకాలన్నీ చుడతానే
పండు..! నా గుండెలోతులో
దిండు వేసి జో కొడతానే
ఓ పండు..! నా బండి ఎక్కితే
లోకాలన్నీ చుడతానే
నిన్ను చూసిన వెంటనే పుట్టలేదు ఈ ప్రేమా
చూపే చెదిరే మెరుపులా నువ్వున్నా
నీ తీరుని దారిని చూసి నాకు ఈ ధీమా
అంతే నీకా నిజమునే చెపుతున్నా
అందం కొంచెం మందంగైనా
అమ్మాయి కాస్త అమ్మమ్మైనా
తోడుంటానే టెన్ టు ఫైవ్ వీడిపోనే
నీ అక్కతోటి చెప్పు నాకు కొట్టమని డప్పు
పండు నువ్వు ఎంత తిట్టినా
తోక ఊపుతూ వస్తానే
నా పండు నిన్నంటిపెట్టుకొని
నూరేళ్ళయినా ఉంటానే
పండు నువ్వు ఎంత తిట్టినా
తోక ఊపుతూ వస్తానే
నా పండు నిన్నంటిపెట్టుకొని
నూరేళ్ళయినా ఉంటానే
Hey Pandu song is from the Butterfly movie.
Hey Pandu song was sung by Rahul Sipligunj.
Hey Pandu song lyrics were written by Ananth Sriram.
Hey Pandu song music was composed by Arviz.