Hey Choosa Song Lyrics: Hey Choosa is a Telugu song from the film Bheeshma starring Nithiin, Rashmika Mandanna, directed by Venky Kudumula. "Hey Choosa" song was composed by Mahati Swara Sagar and sung by Sanjana kalmanje, with lyrics written by Krishna Chaitanya.
Hey Choosa Song Details
Movie Name
Bheeshma (2021)
Director
Venky Kudumula
Star Cast
Nithiin, Rashmika Mandanna
Music
Mahati Swara Sagar
Singer(s)
Sanjana kalmanje
Lyricist
Krishna Chaitanya
Music Label
Aditya Music
Hey Choosa Song Lyrics in Telugu
హే చూశా నేను నీ వైపు నువ్వు నన్నే చూడనంత సేపు దోబూచులాటేదో నీతో బాగుంది రా నా ఇష్టం దాచుకుంది చూపు నా కోపం పెంకి కాసేపు అంతులేని ఆశేదో ఎదలో దాగుంది రా అలిగినా అడిగినా నీ దానిని మురిసినా మెరిసినా నీ వల్లనే తలచినా తరిమినా నీ ధ్యాసనే ఓహో ఓహో గుప్పెడు గుండెలో అవుతోందని నువ్వనే నవ్వుతున్న ముందరే అందుకే ఇంతగా ఈ అల్లరి ఓహో ఓహో
హూ నా కోసం ఆరాటం ముద్దుగానే ఉంది చాలా ఓ కొత్త మొహమాటం డీలా కాని ఈ వేళ హా వెంటపడినది కంటపడునుగా విచిత్రమా వింత వైఖరి సొంత వారితో ప్రయాణమా అలిగినా అడిగినా నీ దానిని మురిసినా మెరిసినా నీ వల్లనే తలచినా తరిమినా నీ ధ్యాసనే ఓహో ఓహో గుప్పెడు గుండెలో అవుతోందని నువ్వనే నవ్వుతున్న ముందరే అందుకే ఇంతగా ఈ అల్లరి ఓహో ఓహో