Haromhara Song Lyrics - Ooru Peru Bhairavakona

Haromhara Song Lyrics - Ooru Peru Bhairavakona
Haromhara Song Lyrics: Haromhara is a Telugu song from the film Ooru Peru Bhairavakona starring Sundeep Kishan, Varsha Bollamma, KavyaThapar, directed by VI Anand. "Haromhara" song was composed by Shekar Chandra and sung by Chaitu Satsangi. Lyrics were written by Chaitu Satsangi.

Haromhara Song Details

Movie NameOoru Peru Bhairavakona
DirectorVI Anand
Star CastSundeep Kishan, Varsha Bollamma, KavyaThapar
MusicShekar Chandra
Singer(s)Chaitu Satsangi
LyricistChaitu Satsangi
Music LabelAditya Music India

Haromhara Song Lyrics in Telugu

హరోం హర హర
హరోం హర హర
హరోం హర హర
అభయంకరా…
హరోం హర హర
హరోం హర హర
హరోం హర హర
రుద్రంకరా…

ఓం మహేశ్వరా, ఓం సిద్ధేశ్వరా
భువనశంకరా, భోళాశంకరా
రుద్రరూపుడై తరలి వచ్చెరా
వీరభద్రుడై తాండవించెరా

విశ్వమంతటా విస్తరించి
నీ విశ్వరూపమును చూపరా
మహాదేవుడే ఉగ్ర రూపుడై
విలయ ప్రళయమున
భస్మము చేసెరా

శంకరా శివ శంకరా
శంకరా అభయంకరా
శంకరా రుద్రంకరా
శంకరా విశ్వేశ్వరా

సహస్ర లోచన శేఖరుడా
జఠాభుజంగ ప్రభాకరుడా
ప్రచండ చండ ప్రభంజనుడా
జగత్తులోన ధురంధరుడా

భువిలోన ప్రవహించే గంగాధరుడా
ఇల గంగలా మము కరుణించవా
ధరియింప వచ్చావు సర్వేశ్వరుడా
కాలాగ్నితో చెడును హరించరా
దహించరా దులపరా

శంకరా శివ శంకరా
శంకరా అభయంకరా
శంకరా రుద్రంకరా
శంకరా విశ్వేశ్వరా.

All Lyrics from ‘Ooru Peru Bhairavakona’ Film

Listen this Song in Online!

Share this Song!

More Songs from Ooru Peru Bhairavakona Movie

  1. Humma Humma Song Lyrics
  2. Nijame Ne Cheputunna Song Lyrics
  3. Haromhara Song Lyrics

Haromhara Song FAQ

What movie is Haromhara song from?

Haromhara song is from the Ooru Peru Bhairavakona movie.

Who sang Haromhara song?

Haromhara song was sung by Chaitu Satsangi.

Who wrote Haromhara song lyrics?

Haromhara song lyrics were written by Chaitu Satsangi.

Who composed music for Haromhara song?

Haromhara song music was composed by Shekar Chandra.