Hallaa Machaare Song Lyrics - King Of Kotha

Hallaa Machaare Song Lyrics - King Of Kotha
Hallaa Machaare Song Lyrics: Hallaa Machaare is a Telugu song from the film King Of Kotha starring Dulquer Salmaan, Aishwarya Lekshmi, directed by Abhilash Joshiy. "Hallaa Machaare" song was composed by Jakes Bejoy and sung by Revanth, Sindhuja Srinivasan. Lyrics were written by Krishna Kanth.

Hallaa Machaare Song Details

Movie NameKing Of Kotha ()
DirectorAbhilash Joshiy
Star CastDulquer Salmaan, Aishwarya Lekshmi
MusicJakes Bejoy
Singer(s)Revanth, Sindhuja Srinivasan
LyricistKrishna Kanth
Music Label

Hallaa Machaare Song Lyrics in Telugu

కొత్త ఊళ్ళో తోపు మనమే
పోటీ లేదులే కొట్టలేరులే
నా ఎదురు ఎవడురా
కత్తే ఎత్తుతే విరగద
మాతో ఫైటుకి వస్తారా
మూతే పక్కున పగలదా

అసురుడు రావణ అదిరేపోదా… అవునురా
మత్తులోన రాక్షసులంరా… మేమేనురా
పట్టుదల ధైర్యమే… నీదెరా
కొట్టలేని శౌర్యం… నీదెరా
మట్టు పెట్టలేనిది వీరమ్… రాజా నీదేరా

కేసంటేనే మామూలే ఎన్నెన్నో చూసారా
(మనకవి మామూలేరా అదిమరి విన్నారా)
ఏ తూటలే అక్కర్లే దమున్న గుండేరా
(తలపడు వాడే లేడా… భయపడి నిల్చోరా)

హల్లా మచ్చారే… రా రా
కిరాతకుల్లా… పట్టి
గల్లాట చేద్దాం… హింసే
నిరంతరం… పోమెనకకురా
కిరాకు మూడే… ఉన్నా
మూడే మీకింకా… చావే
పడేసి కొట్టే తీరేలే…అడ్డిక లెగరా

అసురుడు రావణ అదిరేపోదా… అవునురా
మత్తులోన రాక్షసులంరా… మేమేనురా
పట్టుదల ధైర్యమే… నీదెరా
కొట్టలేని శౌర్యం… నీదెరా
మట్టు పెట్టలేనిది వీరమ్… రాజా నీదేరా

కోనలు కొండలు
కోరిక చూపుకె కాలును ఆ
నాదికా చెయ్ తాకితే
దేహమే మాయమై పోవురా

పొగరుతోనే వచ్చారో
తీర్చేస్తారా మీ తిక్కే
కోపాలన్నీ తీసేస్తా ఆ రే
కరకు కన్నెను నేనేలే
పవరు చిక్కిన దానల్లే
అంతా జే జే కొట్టాలిలే

హే, మాటలకిక పేకమేడలా
పైన పటారం
ఫుల్లే మూతితిప్పితే
కొట్టుకెల్లదా కోట గుడారం

ఉలికి పడెలే… సెగలు మొదలే
ఎగిరే ఎగిరే… ఉరికే మనసే
మెరిసే మురిసే… నిలువే నిలువే

సొగసే కసిరో
కలలో కలిసే కలవో
నడుము కదిపి
మతులు చెదరగా, సో వాట్

హల్లా మచ్చారే… నన్నే గుర్తుంచుకోరా
మోహంతోనే గెలుస్తా నేనే నిరంతరం, పోమెనకకురా
కిరాకకు మూడే ఉన్నా పర్లేదు రారా
కూడే సవారి చేద్దాం పోదాం రా

హల్లా మచ్చారే… నన్నే గుర్తుంచుకోరా
మోహంతోనే గెలుస్తా నేనే నిరంతరం
కిరాకు మూడే ఉన్నా పర్లేదు రారా
కూడే సవారి చేద్దాం పోదాం రా, అడ్డిక లెగరా

హల్లా మచ్చారే… రా రా
కిరాతకుల్లా… పట్టి
గల్లాట చేద్దాం… హింసే
నిరంతరం… పోమెనకకురా
కిరాకు మూడే… ఉన్నా
మూడే మీకింకా… చావే
పడేసి కొట్టే తీరేలే…అడ్డిక లెగరా

హల్లా మచ్చారే… రా రా
కిరాతకుల్లా… పట్టి
గల్లాట చేద్దాం… హింసే
నిరంతరం… పోమెనకకురా
కిరాకు మూడే… ఉన్నా
మూడే మీకింకా… చావే
పడేసి కొట్టే తీరేలే…అడ్డిక లెగరా

Watch హల్లా మచ్చారే Lyrical Video


Lyrics Coming soon...

Submit / Contribute This Lyrics


Listen this Song in Online!

Share this Song!

More Songs from King of Kotha Movie

  1. Naa Oopire Song Lyrics
  2. Hallaa Machaare Song Lyrics

Hallaa Machaare Song FAQ

What movie is Hallaa Machaare song from?

Hallaa Machaare song is from the King Of Kotha movie.

Who sang Hallaa Machaare song?

Hallaa Machaare song was sung by Revanth, Sindhuja Srinivasan.

Who wrote Hallaa Machaare song lyrics?

Hallaa Machaare song lyrics were written by Krishna Kanth.

Who composed music for Hallaa Machaare song?

Hallaa Machaare song music was composed by Jakes Bejoy.