Movie Name | Chennakesava Reddy (2002) |
---|---|
Director | VV Vinayak |
Star Cast | Bala Krishna, Tabu, Shriya Saran |
Music | Mani Sharma |
Singer(s) | S.P.Balasubramanyam, Sunitha |
Lyricist | Mani Sharma |
Music Label | Aditya Music |
హాయి హాయి హాయి హాయి
నువ్వు నాకు నచ్చావోయి
వలదు లడాయి ఇది వలపు జుదాయి
గిల్లి గిల్లికజ్జలోయి
గీర ఎక్కి ఉన్నావోయి
బలుపు బడాయి నా జాతకు పరాయి
తోడు నువ్వు లేక పోతే తోచదోయి
తోటి రాగం పాడుతుంటే నచ్చదోయి
దాని పేరు L O V E
తకదిన్న తకదిన్న తందానా
దాని రూపు నువ్వేనోయి
తకదిన్న తకదిన్న తందానా
గిల్లి గిల్లికజ్జాలోయి
గీర ఎక్కి ఉన్నావోయి
బలుపు బడాయి నా జాతకు పరాయి
హాయి హాయి హాయి హాయి
నువ్వు నాకు నచ్చావోయ
వలదు లడాయి ఇది వలపు జుదాయి
కొట్టే కన్ను పెట్టే
నిన్ను నాలో దాచుకున్నాను
అద్దమంటి అందాలోయి
తకదిన్న తకదిన్న తందానా
అంటుకుంటే ఆరట్లోయి
తకదిన్న తకదిన్న తందానా
పట్టే పిచ్చి పుట్టే
వెర్రి ఇట్టే తోసిపుచ్చ
ఒంటి చేతి చప్పట్లోయి
తకదిన్న తకదిన్న తందానా
అల్లుకున్న బంధాలోయి
తకదిన్న తకదిన్న తందానా
మసకేస్తే మజాలా జాతర
పగటేల ఇదేమీ తొందరా
మసకేస్తే మజాలా జాతర
పగటేల ఇదేమీ తొందరా
కూచిపూడి ఆడించేస్తా
తకదిన్న తకదిన్న తందానా
కుర్ర దాన్ని ఓడించేస్తా
తకదిన్న తకదిన్న తందానా
దాని పేరు L O V E
తకదిన్న తకదిన్న తందానా
దాని పరువు తీయద్దోయి
తకదిన్న తకదిన్న తందానా
హాయి హాయి హాయి హాయి
నువ్వు నాకు నచ్చావోయి
వలదు లడాయి ఇది వలపు జుదాయి
గిల్లి గిల్లికజ్జాలోయి
గీర ఎక్కి ఉన్నావోయి
బలుపు బడాయి నా జతకు పరాయి
సిగ్గా ఎర్ర బుగ్గ
నిన్ను తాకే కంది పోయింది
ముద్దులింక మద్దెల్లేలే
తకదిన్న తకదిన్న తందానా
ఒల్లు పడ్డ ముచ్చట్లోయి
తకదిన్న తకదిన్న తందానా
ప్రేమో చందమామో
నిన్ను చూసే వెళ్లి పోయింది
ముల్లక్కాడా ఫ్లూటౌతుందా
తకదిన్న తకదిన్న తందానా
ముట్టుకుంటే ముద్దౌతుందా
తకదిన్న తకదిన్న తందానా
ఒడి చేరీ వయస్సు దాచకు
వయసంటూ వసంతం ఆడకు
ఒడి చేరీ వయస్సు దాచకు
వయసంటూ వసంతం ఆడకు
కన్నె మొక్కు చెల్లించేస్తా
తకదిన్న తకదిన్న తందానా
చెమ్మ చెక్కలాడించేస్తా
తకదిన్న తకదిన్న తందానా
దాని పేరు L O V E
తకదిన్న తకదిన్న తందానా
దాని రూపు నువ్వేనోయి
తకదిన్న తకదిన్న తందానా
హాయి హాయి హాయే హాయి
నువ్వు నాకు నచ్చావోయి
వలదు లడాయి
ఇది వలపు జదాయి
గిల్లి గిల్లికజ్జాలోయీ
గీర ఎక్కి ఉన్నావోయి
బలుపు బడాయి
నా జతకు పరాయి
తోడు నువ్వు లేక పోతే తోచదోయి
తోటి రాగం పాడుతుంటే నచ్చదోయి
దాని పేరు L O V E
తకదిన్న తకదిన్న తందానా
దాని రూపు నువ్వేనోయి
తకదిన్న తకదిన్న తందానా
దాని పేరు L O V E
తకదిన్న తకదిన్న తందానా
దాని రూపు నువ్వేనోయి
తకదిన్న తకదిన్న తందానా