Hai Laila Priyurala Song Lyrics - Vinodam

Hai Laila Priyurala Song Lyrics: Hai Laila Priyurala is a Telugu song from the film Vinodam starring Srikanth, Ravali, directed by S V Krishna Reddy. "Hai Laila Priyurala" song was composed by S V Krishna Reddy and sung by S P Balasubramanyam, Chitra. Lyrics were written by Sirivennela Seetharama Sastry.

Hai Laila Priyurala Song Details

Movie NameVinodam (1996)
DirectorS V Krishna Reddy
Star CastSrikanth, Ravali
MusicS V Krishna Reddy
Singer(s)S P Balasubramanyam, Chitra
LyricistSirivennela Seetharama Sastry
Music Label

Hai Laila Priyurala Song Lyrics in Telugu

హాయ్ లైలా ప్రియురాలా

వెయ్యి నా మెడలో వరమాల

పిల్ల కల పెళ్లి కళ

కన్నె కోరిన వరమియ్యవేల

లోకమంతా తెలిసేలా… ఏకమయ్యే జతలీల

శుభలేఖలు రాసిన వేళ

హాయ్ లైలా ప్రియురాలా

వెయ్యి నా మెడలో వరమాల

పిల్ల కల పెళ్లి కళ

కన్నె కోరిన వరమియ్యవేల

లోకమంతా తెలిసేలా… ఏకమయ్యే జతలీల

శుభలేఖలు రాసిన వేళ

ఎటు చూస్తున్నా శుభ శకునాలే

కనపడుతున్నవి కదా

ఎవరేమన్నా పెళ్లి మంత్రాలై

వినబడుతున్నవి కదా

ప్రేమా గీమా చాలించేసి… పెళ్లాడేసే వేళయ్యింది

ప్రేయసి కాస్తా పెళ్లామయ్యే… ఆ సుముహూర్తం వచ్చేసింది

కళ్యాణ వైభోగంతో… కన్యాదానం కానీయబ్బాయీ

ఆ పైన నా ఓళ్లోనే కాలక్షేపం… చెయ్యాలమ్మాయి, చిలకలా

హాయ్ లైలా ప్రియురాలా

వెయ్యి నా మెడలో వరమాల

పిల్ల కల పెళ్లి కళ

కన్నె కోరిన వరమియ్యవేల

వరుడిని నేనై పరిణయమాడే… పిల్లకి పల్లకి తేనా

ఇదివరకెపుడు పరిచయమవని… సిగ్గుకి దగ్గర కానా

పిల్లామూక పరివారంతో… చుట్టాలంతా వస్తారంట

చిన్నా పెద్దా సకుటుబంగా… చుట్టూ చేరి చూస్తారంట

ఓ గాలి డివ్వి డివ్వి

డివ్విట్టంతో డోలూ సన్నాయి

మొగుడి వేషంలో నిన్నే చూసి

నవ్వేస్తానోయి, కిల కిలా

హాయ్ లైలా ప్రియురాలా

వెయ్యి నా మెడలో వరమాల

పిల్ల కల పెళ్లి కళ

కన్నె కోరిన వరమియ్యవేల

లోకమంతా తెలిసేలా… ఏకమయ్యే జతలీల

శుభలేఖలు రాసిన వేళ

Share this Song!

More Songs from Vinodam Movie

  1. Hai Laila Priyurala Song Lyrics

Hai Laila Priyurala Song FAQ

What movie is Hai Laila Priyurala song from?

Hai Laila Priyurala song is from the Vinodam movie.

Who sang Hai Laila Priyurala song?

Hai Laila Priyurala song was sung by S P Balasubramanyam, Chitra.

Who wrote Hai Laila Priyurala song lyrics?

Hai Laila Priyurala song lyrics were written by Sirivennela Seetharama Sastry.

Who composed music for Hai Laila Priyurala song?

Hai Laila Priyurala song music was composed by S V Krishna Reddy.