Gusa Gusa Lade Song Lyrics - & English - Nani Gentleman

Gusa Gusa Lade Song Lyrics: Gusa Gusa Lade is a Telugu song from the film & English - Nani Gentleman starring Nani, Surbhi, Nivetha Thomas, directed by Mohan Krishna Indraganti. "Gusa Gusa Lade" song was composed by Mani Sharma and sung by Karthik & Pranavi. Lyrics were written by Ramajogayya Sastry.

Gusa Gusa Lade Song Details

Movie Name& English - Nani Gentleman
DirectorMohan Krishna Indraganti
Star CastNani, Surbhi, Nivetha Thomas
MusicMani Sharma
Singer(s)Karthik & Pranavi
LyricistRamajogayya Sastry
Music LabelAditya Music

Gusa Gusa Lade Song Lyrics in Telugu

గుసగుసలాడే పదనిసలేవో… తొలివలపేమో బహుశా

తొనికిసలాడే మిసమిసలెన్నో… జతపడిపోవే మనసా

ఇలా జరుగుతోందీ అదే ఆనందంలో మరే తెలియని

అలజడీ అలజడీ అలజడీ

అలజడీ అలజడీ అలజడీ

అలజడీ అలజడీ అలజడీ

అలజడీ అలజడీ అలజడీ

గుసగుసలాడే పదనిసలేవో

తొలి వలపేమో బహుశా

తొనికిసలాడే మిసమిసలెన్నో

జతపడిపోవే మనసా

తెలిసేలోపే అలా ఎలా కదిలిచావో ప్రేమనీ

పిలిచేలోపే సరేనని… కరుణించావే రమ్మనీ

చెరో కొంచమే ఓ ప్రపంచమై… వరించే వసంతం ఇదీ

అలజడీ అలజడీ అలజడీ

అలజడీ అలజడీ అలజడీ

అలజడీ అలజడీ అలజడీ

అలజడీ అలజడీ అలజడీ

నయగారాన్నే నవాబులా… పరిపాలించు కౌగిలై

బిడియాలన్ని విడేంతలా… వయసందించు వెన్నెలై

పెదాలంచులో ప్రేమరాతలా… ముద్దుల్లో ముంచిందే ఇదీ

అలజడీ అలజడీ అలజడీ

అలజడీ అలజడీ అలజడీ

అలజడీ అలజడీ అలజడీ

అలజడీ అలజడీ అలజడీ

Share this Song!

More Songs from & English - Nani Gentleman Movie

  1. Gusa Gusa Lade Song Lyrics

Gusa Gusa Lade Song FAQ

What movie is Gusa Gusa Lade song from?

Gusa Gusa Lade song is from the & English - Nani Gentleman movie.

Who sang Gusa Gusa Lade song?

Gusa Gusa Lade song was sung by Karthik & Pranavi.

Who wrote Gusa Gusa Lade song lyrics?

Gusa Gusa Lade song lyrics were written by Ramajogayya Sastry.

Who composed music for Gusa Gusa Lade song?

Gusa Gusa Lade song music was composed by Mani Sharma.