| Movie Name | (Rakshana) In & English |
|---|---|
| Director | Uppalapati Narayana Rao |
| Star Cast | Nagrjuna, Roja, Shobhana |
| Music | M M Keeravani |
| Singer(s) | S P Balasubramanyam, Chitra |
| Lyricist | Sirivennela Seetharama Sastry |
| Music Label |
గుప్పు గుప్పు గుప్పుమన్నదంట… ఏంటటా ఏంటటా
ఎప్పుడెప్పుడెప్పుడన్నదంట… అచ్చటా ముచ్చటా
గుప్పు గుప్పు గుప్పుమన్నదంట… ఏంటటా ఏంటటా
ఎప్పుడెప్పుడెప్పుడన్నదంట… అచ్చటా ముచ్చటా
అమ్మో అంతటా వింతటా… ఒక్కటే చిచ్చటా
పాపం లేత వయసకు… లోతు తెలియని
కోత తగిలిన… తహ తహ తెగులట
గుప్పు గుప్పు గుప్పుమన్నదంట
ఏంటటా ఏంటటా
ఎప్పుడెప్పుడెప్పుడన్నదంట
అచ్చటా ముచ్చటా
చెయి తాకిన సుఖానికే… ఇలా రేగిపోవాలా
కొయ్యబారిన క్షణానికే… కులాసాలు కావాలా
నిలువునా… పిలవనా
వదలదీ ఖర్మం… తలబడే కథా
కసరకేం పాపం… పసితనం కదా
అయితే మహత్తు కలిగిన… ముహూర్త బలమున
రహస్యమడిగితె వలదని అననట
గుప్పు గుప్పు గుప్పుమన్నదంట… ఏంటటా ఏంటటా
ఎప్పుడెప్పుడెప్పుడన్నదంట… అచ్చటా ముచ్చటా
అమ్మో అంతటా వింతటా… ఒక్కటే చిచ్చటా
పాపం లేత వయసకు… లోతు తెలియని
కోత తగిలిన… తహ తహ తెగులట
గుప్పు గుప్పు గుప్పుమన్నదంట
ఏంటటా ఏంటటా
ఎప్పుడెప్పుడెప్పుడన్నదంట
అచ్చటా ముచ్చటా
ఆడగాలికి అటూ ఇటూ… చెడిందేమి ఆరోగ్యం
కన్నెతీగల కరెంటులో… పడిందేమొ వైరాగ్యం
నర నరం… కలవరం
కనకనే కంట్లో…అ, కునుకు ఉండదే
కౌగిలే ఉంటే… కలత ఉండదే
ఇంకేం తథాస్తు అనుకొని… తపస్సు వదలన
గృహస్తునవగల కులుకుల జతపడి
గుప్పు గుప్పు గుప్పుమన్నదంట
ఏంటటా ఏంటటా
ఎప్పుడెపుడెప్పుడన్నదంట
అచ్చటా ముచ్చటా
Guppu Guppu song is from the (Rakshana) In & English movie.
Guppu Guppu song was sung by S P Balasubramanyam, Chitra.
Guppu Guppu song lyrics were written by Sirivennela Seetharama Sastry.
Guppu Guppu song music was composed by M M Keeravani.