Gunna Mamidi Komma Meeda Song Lyrics - Bala Mitrula Kata Released Date

Gunna Mamidi Komma Meeda Song Lyrics - Bala Mitrula Kata Released Date
Gunna Mamidi Komma Meeda Song Lyrics: Gunna Mamidi Komma Meeda is a Telugu song from the film Bala Mitrula Kata Released Date starring Jaggayya, Krishnam Raju, Gummadi, Master Devanand, Master Surendra, directed by K Varaprasada Rao. "Gunna Mamidi Komma Meeda" song was composed by Ch Sathyam and sung by S Janaki & Chorus. Lyrics were written by Dr.C Narayana Reddy.

Gunna Mamidi Komma Meeda Song Details

Movie NameBala Mitrula Kata Released Date (1973)
DirectorK Varaprasada Rao
Star CastJaggayya, Krishnam Raju, Gummadi, Master Devanand, Master Surendra
MusicCh Sathyam
Singer(s)S Janaki & Chorus
LyricistDr.C Narayana Reddy
Music Label

Gunna Mamidi Komma Meeda Song Lyrics in Telugu

గున్నమామిడి కొమ్మమీద… గూళ్ళు రెండున్నాయి

గున్నమామిడి కొమ్మమీద… గూళ్ళు రెండున్నాయి

ఒక గూటిలోన రామచిలకుంది… ఒక గూటిలోన కోయిలుందీ

గున్నమామిడి కొమ్మమీద… గూళ్ళు రెండున్నాయి

ఆ ఆ, చిలకేమో పచ్చనిది… కోయిలేమో నల్లనిది

ఐనా ఒక మనసేదో… ఆ రెంటిని కలిపింది

చిలకేమో పచ్చనిది… కోయిలేమో నల్లనిది

ఐనా ఒక మనసేదో… ఆ రెంటిని కలిపింది

పొద్దున చిలకను చూడందే

ముద్దుగ ముచ్చటలాడందే

పొద్దున చిలకను చూడందే

ముద్దు ముద్దుగ ముచ్చటలాడందే

చివురులు ముట్టదు… చిన్నారి కోయిల

చిలక ఊగదు… కొమ్మ ఊయలా, ఆ ఆ ఆఆ

హొయ్… గున్నమామిడి కొమ్మమీద

గూళ్ళు రెండున్నాయి

ఒక గూటిలోన రామచిలకుంది

ఒక గూటిలోన కోయిలుందీ

గున్నమామిడి కొమ్మమీద

గూళ్ళు రెండున్నాయి

ఆ ఆ, ఒక పలుకే పలుకుతాయి… ఒక జట్టుగ తిరుగుతాయి

ఎండైనా వానైనా… ఏకంగా ఎగురుతాయి

ఒక పలుకే పలుకుతాయి… ఒక జట్టుగ తిరుగుతాయి

ఎండైనా వానైనా… ఏకంగా ఎగురుతాయి

రంగూ రూపు వేరైనా… జాతి రీతి ఏదైనా

రంగూ రూపు వేరైనా… తమ జాతి రీతి ఏదైనా

చిలకా కోయిల చేసిన చెలిమి

ముందు తరాలకు తరగని కలిమి, ఈ ఈఈ

హొయ్… గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి

ఒక గూటిలోన రామచిలకుంది… ఒక గూటిలోన కోయిలుందీ

గున్నమామిడి కొమ్మమీద… గూళ్ళు రెండున్నాయి

గున్నమామిడి కొమ్మమీద

గూళ్ళు రెండున్నాయి, ఆ ఆ ఆ

Listen this Song in Online!

Share this Song!

More Songs from Bala Mitrula Kata Released Date Movie

  1. Gunna Mamidi Komma Meeda Song Lyrics

Gunna Mamidi Komma Meeda Song FAQ

What movie is Gunna Mamidi Komma Meeda song from?

Gunna Mamidi Komma Meeda song is from the Bala Mitrula Kata Released Date movie.

Who sang Gunna Mamidi Komma Meeda song?

Gunna Mamidi Komma Meeda song was sung by S Janaki & Chorus.

Who wrote Gunna Mamidi Komma Meeda song lyrics?

Gunna Mamidi Komma Meeda song lyrics were written by Dr.C Narayana Reddy.

Who composed music for Gunna Mamidi Komma Meeda song?

Gunna Mamidi Komma Meeda song music was composed by Ch Sathyam.