Movie Name | Chatrapathi (2005) |
---|---|
Director | S.S.Rajamouli |
Star Cast | Prabhas, Shreya |
Music | M.M.Keeravani |
Singer(s) | M.M.Keeravani, Sunitha |
Lyricist | Chandra Bose |
Music Label | Aditya music |
Gundu Soodi Gundu Soodi… Guchhukundhi Gundusoodi
Gunjindhayyo Gunde Naadhi… Guttu Laagindhayyo Pandu Laagi
Gundu Soodi Gundu Soodi… Guchhukunte Thappu Naadhi
Thagginchana Noppi Needhi… Haayi Theppinchana Oodhi Oodhi
Haa Haa Aa Ha Ha
Thagina Velala Tholisaari… Thegani Velala Vayasaari
Hey..Padaka Velala Prathisaari Pagati Velala Okasaari
Ee Kopathaapaalanni Theerelaagaa Nanne Oopaali Brahmmachari
Nee Goruvankallona Chere Vela… Nene Ipona Bhaamachaari
Ammamma Abbabbabba Hayyayyayyo Annaa Vinaka
Achachho Chichho Pichho… Siggulake Selavichho Vachheyyi Venaka
Chupaalayyo Oopu Needhi… Naaku Cheppaalayyo Theepi Sodhi
Neeku Boledu Adhi Undhi… Naaku Buttedu Idhi Undhi
Etthipothala Padhunundhi… Ukkapothala Pani Undhi
Matthullo Gammatthullo Munchetthaali Nede Thenello Eedhi Eedhi
Chaatullo Maatullona Aade Aatallona… Maaraali Theli Theli
Inkinka Inkaa Inkaa… Kaavaalinka, Ahaa Churaka
Sthreelanka Chudaalinka… Naathone Koodinka, Chi Po Anaka
Nachhaavayyo Ugravaadhi… Ninnu Cheseyyanaa Janma Khaidhi
Gundu Soodi Gundu Soodi… Guchhukundhi Gundusoodi
Gunjindhayyo Gunde Naadhi… Haayi Theppinchana Oodhi Oodhi
గుండు సూది గుండు సూది… గుచ్చుకుంది గుండు సూది
గుంజిందయ్యో గుండె నాది… గుట్టు లాగిందయ్యో పండు లాగి
గుండు సూది గుండు సూది… గుచ్చుకుంటే తప్పు నాది
తగ్గించన నొప్పి నీది… హాయి తెప్పించన ఊది ఊది
హా, హా, ఆ, హ హ
తగిన వేళల తొలిసారి… తెగని వేళల వయసారి
హే..! పడక వేళల ప్రతిసారి… పగటి వేళల ఒకసారి
ఈ కోపతాపాలన్ని తీరేలాగా నన్నే ఊపాలి బ్రహ్మచారి
నీ గోరు వంకల్లోన చేరే వేళ… నేనే ఐపోన భామచారి
అమ్మమ్మ అబ్బబ్బబ్బ హయ్యయ్యొయ్యో అన్నా వినక
అచ్చచ్చొ చిచ్చొ పిచ్చొ… సిగ్గులకే సెలవిచ్చొ వచ్చెయ్యి వెనక
చూపాలయ్యో ఊపు నీది… నాకు చెప్పాలయ్యో తీపి సోది
గుండు సూది గుండు సూది… గుచ్చుకుంటే తప్పు నాది
గుంజిందయ్యో గుండె నాది… గుట్టు లాగిందయ్యో పండు లాగి
నీకు బోలెడు అది ఉంది… నాకు బుట్టెడు ఇది ఉంది
ఎత్తిపోతల పదునుంది… ఉక్కుపోతల పని ఉంది
మత్తుల్లో గమత్తుల్లో ముంచెత్తాలి నేడే… తేనెల్లో ఈది ఈది
చాటుల్లో మాటుల్లోన ఆడే ఆటల్లోన… మారాలి తేలి తేలి
ఇంకింక ఇంకా ఇంకా… కావాలింక, అహా చురక
స్త్రీలంక చూడాలింక… నాతోనే కూడింకా, ఛి పో అనక
నచ్చావయ్యో ఉగ్రవాది… నిన్ను చేసేయ్యనా జన్మ ఖైది
గుండు సూది గుండు సూది… గుచ్చుకుంటే తప్పు నాది
గుంజిందయ్యో గుండె నాది… హాయి తెప్పించన ఊది ఊది