
| Movie Name | & English - Maska (2009) |
|---|---|
| Director | B Gopal |
| Star Cast | Ram Pothineni, Hansika, Sheela |
| Music | Chakri |
| Singer(s) | Zubeen Garg, Kousalya |
| Lyricist | Kandikonda |
| Music Label |
గుండె గోదారిలా చిందులేస్తోందిలా
నీలి మేఘాలుగా, హ హ ఆ ఆ… తేలిపోతోందలా
నేను నేకానుగా ఇంకోలా మారిన నిజమా
ఐ యామ్ ఇన్ లవ్… (లవ్ లవ్ లవ్ లవ్)
ఐ యామ్ ఇన్ లవ్… ఐ యామ్ ఇన్ లవ్
ఐ యామ్ ఇన్ లవ్… ఐ యామ్ ఇన్ లవ్
గుండె గోదారిలా (గుండె గోదారిలా)
చిందులేస్తోందిలా, హ హ ఆ ఆ
నాలో చూసాను… ఏనాడో ఓ వింత, ఓ ఓ ఓ
ఎవరో ఆక్రమించారు మనస్సంతా, ఓ ఓ ఓ
ఊహల్లో నువ్వే చెలి నా ఎదురుగా నిలిచావే
అందంగా వలపువై నీ తలుపులో ముంచావే
నేను శూన్యంలా అయ్యానికా
ఐ యామ్ ఇన్ లవ్… (లవ్ లవ్ లవ్ లవ్)
ఐ యామ్ ఇన్ లవ్… ఐ యామ్ ఇన్ లవ్
ఐ యామ్ ఇన్ లవ్… ఐ యామ్ ఇన్ లవ్
ఐ యామ్ ఇన్ లవ్… (లవ్ లవ్ లవ్ లవ్)
ఐ యామ్ ఇన్ లవ్… ఐ యామ్ ఇన్ లవ్
ఐ యామ్ ఇన్ లవ్ ఐ యామ్ ఇన్ లవ్
ప్రవహించింది నీ నుంచి ఓ ప్రేమ
అది నను చేరి లయ పెంచే మదిలోన
మౌనంగా మనస్సుతో ఏ మంతనం జరిపావే
చిత్రంగా అడుగునై నీ అడుగుతో కదిలానే
నీకే అయినానే ప్రియ బానిస
ఐ యామ్ ఇన్ లవ్… (లవ్ లవ్ లవ్ లవ్)
ఐ యామ్ ఇన్ లవ్… ఐ యామ్ ఇన్ లవ్
ఐ యామ్ ఇన్ లవ్ ఐ యామ్ ఇన్ లవ్
గుండె గోదారిలా చిందులేస్తోందిలా
నీలి మేఘాలుగా తేలిపోతోందలా
Gunde Godarila song is from the & English - Maska movie.
Gunde Godarila song was sung by Zubeen Garg, Kousalya.
Gunde Godarila song lyrics were written by Kandikonda.
Gunde Godarila song music was composed by Chakri.