Gunde Aagi Pothaande Song Lyrics - & English - Shivam

Gunde Aagi Pothaande Song Lyrics: Gunde Aagi Pothaande is a Telugu song from the film & English - Shivam starring Ram Pothineni, Rashi Khanna, directed by Srinivas Reddy. "Gunde Aagi Pothaande" song was composed by Devi Sri Prasad and sung by Hemachandra & MM Manasi. Lyrics were written by Bhaskara Bhatla.

Gunde Aagi Pothaande Song Details

Movie Name& English - Shivam
DirectorSrinivas Reddy
Star CastRam Pothineni, Rashi Khanna
MusicDevi Sri Prasad
Singer(s)Hemachandra & MM Manasi
LyricistBhaskara Bhatla
Music Label

Gunde Aagi Pothaande Song Lyrics in Telugu

గుండె ఆగిపోతాందే… ఒళ్ళు కాగిపోతాందే

హే, అస్తమాను పెదవినట్ట కొరకామాకే

ఇస్తరాకు నడుమునిట్ట తిప్పామాకే

తామరాకులాంటి వయసు చూపామాకే

గుండె ఆగిపోతాందే… ఒళ్ళు కాగిపోతాందే

హే, గళ్ళలుంగి పైకి ఎత్తికట్టామాకూ

కళ్ళజోడు దించి కన్ను కొట్టామాకూ

కందిరీగ లాంటి చూపు చుట్టామాకూ

గుండె ఆగిపోతాందే… ఒళ్ళు కాగిపోతాందే

నీ సిగ్గుల్తోటి సూరేకారం దంచామాకే

నీ మాటల్తోటి ఉప్పూకారం చల్లామాకే

గుండె ఆగిపోతాందే… ఒళ్ళు కాగిపోతాందే

గుండె ఆగిపోతాందే… ఒళ్ళు కాగిపోతాందే

ఏ, చక్కెర ఎందుకే… పెదవులు ఉండగా

అత్తరు ఎందుకే… నీ సొగసే ఉండగా

దుప్పటి ఎందుకూ… కౌగిలి ఉండగా

తలగడ దండగ ఒడిదుడుకుండగా

కేజీ నువు ముస్తాబయ్యీ… అరకేజీ అప్పుగ ఇస్తే

రోజూ రుచిమరిగీ మరిగీ… ప్రతి రోజూ ఇమ్మని గోలెడితే

గుండె ఆగిపోతాందే… ఒళ్ళు కాగిపోతాందే

గుండె ఆగిపోతాందే… ఒళ్ళు కాగిపోతాందే

హే, తక్కెడ ఎందుకే… తైతక్కుండగా

కత్తెర ఎందుకే… నీ చూపే ఉండగా

దుద్దులు ఎందుకూ… ముద్దులు వుండగా

గుటకలు దండగా… కితకితలుండగా

బేబీ నీ బుగ్గలు పిండీ… జిలేబీ వేస్తావుంటే

బాబోయ్ నీ చేతులు పడి

అయ్య బాబోయ్ చుక్కలు చూపెడితే

గుండె ఆగిపోతాందే… ఒళ్ళు కాగిపోతాందే

గుండె ఆగిపోతాందే… ఒళ్ళు కాగిపోతాందే

Share this Song!

More Songs from & English - Shivam Movie

  1. Gunde Aagi Pothaande Song Lyrics

Gunde Aagi Pothaande Song FAQ

What movie is Gunde Aagi Pothaande song from?

Gunde Aagi Pothaande song is from the & English - Shivam movie.

Who sang Gunde Aagi Pothaande song?

Gunde Aagi Pothaande song was sung by Hemachandra & MM Manasi.

Who wrote Gunde Aagi Pothaande song lyrics?

Gunde Aagi Pothaande song lyrics were written by Bhaskara Bhatla.

Who composed music for Gunde Aagi Pothaande song?

Gunde Aagi Pothaande song music was composed by Devi Sri Prasad.