Gummadi Gummadi Song Lyrics - Daddy , Chiranjeevi, 10To5

Gummadi Gummadi Song Lyrics - Daddy , Chiranjeevi, 10To5
Gummadi Gummadi Song Lyrics: Gummadi Gummadi is a Telugu song from the film Daddy , Chiranjeevi, 10To5 starring Chiranjeevi, Simran, Ashima Bhalla, directed by Suresh Krishna. "Gummadi Gummadi" song was composed by S A Raj Kumar and sung by Hariharan. Lyrics were written by Sirivennela Seetharama Sastry.

Gummadi Gummadi Song Details

Movie NameDaddy , Chiranjeevi, 10To5
DirectorSuresh Krishna
Star CastChiranjeevi, Simran, Ashima Bhalla
MusicS A Raj Kumar
Singer(s)Hariharan
LyricistSirivennela Seetharama Sastry
Music LabelAditya Music

Gummadi Gummadi Song Lyrics in Telugu

గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి

డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి

చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి

మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి

వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి

ముద్దైనా తినదే పరిగెత్తే పైడి లేడి

చిలకల్లే చెవిలో ఎన్నో ఊసులాడి

పడుకోదే పన్నెండైనా ఏం చెయ్యాలి

గుమ్మాడి గుమ్మాడి… ఆడిందంటే అమ్మాడి

డాడీ ఊపిరిలో… మురిసే కూచిపూడి

ఆ ఆ ఆఆ, ఎన్నెన్నో ఆశలతో

పెంచానమ్మా గుండెల్లో

ఎన్నెన్నో ఆశలతో

పెంచానమ్మా గుండెల్లో

నువ్వే నా కలలన్నీ

పెంచాలే నీ కన్నుల్లో

నా తల్లివి నువ్వో… నీ తండ్రిని నేనో

ఎవరినెవరు లాలిస్తున్నారో, ఓ ఓ

చిత్రంగా చూస్తుంటే నీ కన్నతల్లి

పొంగిందే ఆ చూపుల్లో పాలవెల్లి

గుమ్మాడి గుమ్మాడి… ఆడిందంటే అమ్మాడి

డాడీ ఊపిరిలో… మురిసే కూచిపూడి

వర్షంలో తడిసొచ్చి

హాయ్ రే హాయ్ అనుకుందామా

వర్షంలో తడిసొచ్చి

హాయ్ రే హాయ్ అనుకుందామా

రేపుదయం జలుబొచ్చి

హాచ్చి హాచ్చి అందామా

ఓ వంక నీకు ఓ వంక నాకు

ఆవిరి పడుతూనే మీ మమ్మీ

హై పిచ్ లో మ్యూజికల్లే

తిడుతుంటుందే

మన తుమ్ములు

డ్యూయెట్టల్లే వినపడుతుంటే

గుమ్మాడి గుమ్మాడి

ఆడిందంటే అమ్మాడి

డాడీ ఊపిరిలో

మురిసే కూచిపూడి

వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి

ముద్దైనా తినదే పరిగెత్తే పైడి లేడి

చిలకల్లే చెవిలో ఎన్నో ఊసులాడి

పడుకోదే పన్నెండైనా ఏం చెయ్యాలి

Listen this Song in Online!

Share this Song!

More Songs from Daddy , Chiranjeevi, 10To5 Movie

  1. Gummadi Gummadi Song Lyrics

Gummadi Gummadi Song FAQ

What movie is Gummadi Gummadi song from?

Gummadi Gummadi song is from the Daddy , Chiranjeevi, 10To5 movie.

Who sang Gummadi Gummadi song?

Gummadi Gummadi song was sung by Hariharan.

Who wrote Gummadi Gummadi song lyrics?

Gummadi Gummadi song lyrics were written by Sirivennela Seetharama Sastry.

Who composed music for Gummadi Gummadi song?

Gummadi Gummadi song music was composed by S A Raj Kumar.