Movie Name | AMBAJIPETA MARRIAGE BAND (2025) |
---|---|
Director | DUSHYANTH KATIKANENI |
Star Cast | SUHAS |
Music | SHEKHAR CHANDRA |
Singer(s) | SHEKHAR CHANDRA |
Lyricist | RAHMAN |
Music Label | SONY MUSIC SOUTH |
Song credits -
Composed, programmed & sung by Shekhar Chandra
Lyrics by Rahman
Additional programming - Vinod.G
Rhythms by Dheeraj.M
Indian rhythms by chiranjeevi , Anil robin.
Guitar by Himanshu
Mixed and mastered by Rahmathulla
Manager - Narendra
Studio incharge - Mosin
Song credits -
Composed, programmed & sung by Shekhar Chandra
Lyrics by Rahman
Additional programming - Vinod.G
Rhythms by Dheeraj.M
Indian rhythms by chiranjeevi , Anil robin.
Guitar by Himanshu
Mixed and mastered by Rahmathulla
Manager - Narendra
Studio incharge - Mosin
దొంగ సూపులే రంగు పూసెలే
నన్ను దోచెలే దోచెలే హాయ్
కొంటె సైగలే మాయ చేసెలే
చాటు మాటుగా ఊసులాడెలే హాయ్
గుమ్మా నీ పాదం మోపగా
యమ్మా నా లోకం మారేలే
బొమ్మా నీ గాలే సోకగా
ప్రాణమంత ఊగెలే
ఏస్కో, ఎట్టా ఎట్టనే ఆపేది ఎట్టనే
ఎప్పుడెప్పుడంటు గుండె డప్పు కొట్టెనే
చుట్టు పక్కల సూసేది ఎట్టనే
పట్టలేని మైకమేదో నన్ను సుట్టెనే
మంగళారమొస్తే పూల సొక్క ఏసీ
ఏ మంగళారమొస్తే పూల సొక్క ఏసీ
సందు చివర ఆగి తొంగి చూస్తనే
నిన్ను చూడగానే ఎగిరి గంతులేసి
ఏ నిన్ను చూడగానే ఎగిరి గంతులేసి
మందు తాగినట్టు చిందులేస్తనే
ఏ ఉన్న పాటుగా నువ్వు చేరగా
ఉండలేదుగా ఒక్క తీరుగా
అద్దమే ఇలా పెద్ద మనసుతో
నిన్ను నన్ను ఒక్క చోట
పట్టి చూపుతుండగా
గుమ్మా యమ్మా బొమ్మా
హే గుమ్మా నీ పాదం మోపగా
యమ్మా నా లోకం మారేలే
బొమ్మా నీ గాలే సోకగా
ప్రాణమంత ఊగెలే
ఎట్టా ఎట్టనే ఆపేది ఎట్టనే
ఎప్పుడెప్పుడంటు గుండె డప్పు కొట్టెనే
చుట్టు పక్కల సూసేది ఎట్టనే
పట్టలేని మైకమేదో నన్ను సుట్టెనే
బంతిపూల మాలే కట్టి ఉంచినాలే
బంతిపూల మాలే కట్టి ఉంచినాలె
తాకి తాకకుండ మెళ్లో ఎస్తలే
పక్కనుంటే సాల్లే కోటి సంబరాలే
ఏ పక్కనుంటే సాల్లే కోటి సంబరాలే
నిన్ను రాణిలాగ చూసుకుంటాలే
వెళ్లిపోకలా ఉండిపో ఇలా
కళ్ళ ముందర కొంతసేపిలా
మూడో కంటికి కానరాదులే
నువ్వు నేను పెట్టుకున్న
ముద్దుగున్న ముచ్చట
గుమ్మా నీ పాదం మోపగా
యమ్మా నా లోకం మారేలే
బొమ్మా నీ గాలే సోకగా
ప్రాణమంత ఊగెలే
ఎట్టా ఎట్టనే ఆపేది ఎట్టనే
ఎప్పుడెప్పుడంటు గుండె డప్పు కొట్టెనే
చుట్టు పక్కల సూసేది ఎట్టనే
పట్టలేని మైకమేదో నన్ను సుట్టెనే