Gum Gum Ganapathi Song Lyrics - Nee Jathaga

Gum Gum Ganapathi Song Lyrics - Nee Jathaga
Gum Gum Ganapathi Song Lyrics: Gum Gum Ganapathi is a Telugu song from the film Nee Jathaga starring Bharath Bandaru, Gnaneswari Kandregula, Nayani Pavani, directed by Bamidipati Veera. "Gum Gum Ganapathi" song was composed by Pavan and sung by Anurag Kulkarni. Lyrics were written by Mahesh Poloju.

Gum Gum Ganapathi Song Details

Movie NameNee Jathaga
DirectorBamidipati Veera
Star CastBharath Bandaru, Gnaneswari Kandregula, Nayani Pavani
MusicPavan
Singer(s)Anurag Kulkarni
LyricistMahesh Poloju
Music LabelAditya Music

Gum Gum Ganapathi Song Lyrics in Telugu

గమ్ గమ్ గణపతి గమ్ గమ్

గమ్ గమ్ గణపతి గమ్ గమ్

వరదే జ్ఞాన వదనాలంకృత… శ్రీ గణనాథా మూలాధార

దయచూపి దరిచేరి… మము దీవించుమా

నీవే ద్యుతిగా హృదయమున… నీవే దృతిగా మెదిలితిమి

మమ్మే నడిపే దేవా

ప్రణవము నీవే ప్రథమం… ప్రథమము నీవే సతతం

స్మరణము నిన్నే విజయం నిరతం శరణం

ప్రతి పనిలోన ముందు నీ పూజలు

ప్రతిహతి బాపునయ్య నీ చూపులు

అభయము నీవు మాపై వర్షింపగా

అనితర సాధ్యమేది విశ్వంబునా

నిశీధి దహించ వ్యధల్ని హరించ

కలల్ని వరించ కలల్ని ఫలించ

కరుణించు లీలామయా… కరుణించు లీలామయా

వరదే జ్ఞాన వదనాలంకృత… శ్రీ గణనాథా మూలాధార

దయచూపి దరిచేరి… మము దీవించుమా

నీవే ద్యుతిగా హృదయమున… నీవే దృతిగా మెదిలితిమి

మమ్మే నడిపే దేవా

ఆ ఆ..! ప్రణవము నీవే ప్రథమం… ప్రథమము నీవే సతతం

స్మరణము నిన్నే విజయం నిరతం శరణం

గమ్ గమ్ గణపతి గమ్ గమ్

గమ్ గమ్ గణపతి గమ్ గమ్

Listen this Song in Online!

Share this Song!

More Songs from Nee Jathaga Movie

  1. Gum Gum Ganapathi Song Lyrics

Gum Gum Ganapathi Song FAQ

What movie is Gum Gum Ganapathi song from?

Gum Gum Ganapathi song is from the Nee Jathaga movie.

Who sang Gum Gum Ganapathi song?

Gum Gum Ganapathi song was sung by Anurag Kulkarni.

Who wrote Gum Gum Ganapathi song lyrics?

Gum Gum Ganapathi song lyrics were written by Mahesh Poloju.

Who composed music for Gum Gum Ganapathi song?

Gum Gum Ganapathi song music was composed by Pavan.