Gudivaada Gummaro Song Lyrics - Bangaru Bullodu

Gudivaada Gummaro Song Lyrics - Bangaru Bullodu
Gudivaada Gummaro Song Lyrics: Gudivaada Gummaro is a Telugu song from the film Bangaru Bullodu starring Balakrishna, Raveena Tandon, Ramya Krishna, directed by Ravi Raja Pinisetty. "Gudivaada Gummaro" song was composed by Raj-Koti and sung by S P Balasubramanyam, KS Chitra. Lyrics were written by Bhuvana Chandra.

Gudivaada Gummaro Song Details

Movie NameBangaru Bullodu
DirectorRavi Raja Pinisetty
Star CastBalakrishna, Raveena Tandon, Ramya Krishna
MusicRaj-Koti
Singer(s)S P Balasubramanyam, KS Chitra
LyricistBhuvana Chandra
Music Label

Gudivaada Gummaro Song Lyrics in Telugu

గుడివాడ గుమ్మరో… ఘుమ ఘుమ గుందిరో

ముడేసి నే పడేసుకొనా

గుంటూరు గుంటడు… యమ యమ గున్నడు

మిలేసి నే కలేసుకోనా

తడి పొంగులో తస్సాదియ్యా

మడి దున్నుకో ఓ బావయ్యో

గుడివాడ గుమ్మరో… ఘుమ ఘుమ గుందిరో

ముడేసి నే పడేసుకొనా

గుంటూరు గుంటడు… యమ యమ గున్నడు

మిలేసి నే కలేసుకోనా

అరె, గుడివాడ గుమ్మరో

ఘుమ ఘుమ గుందిరో

ముడేసి నే పడేసుకొనా

గుంటూరు గుంటడు

యమ యమ గున్నడు

మిలేసి నే కలేసుకోనా

తన మన యవ్వారం ఓ బాలయ్యో

చురుకు చూపేవయ్యో

సరుకు చూసేవయ్యో

లబ్బరు పిల్ల తినవే చెక్కర బిళ్ళా

మాపటికల్లా తప్పవే తిప్పలు మళ్ళ

చిరుజల్లు కొట్టిందే చిటపట చిన్నారి

చలిమంట ఏసెయ్యనా

వరదల్లే పొంగింది వలపంతా ఓరయ్యో

ఒడుపెంతో చూసేయ్యనా

అదిరే చలి బంగారు బొమ్మ

ముదిరే ఇది వన్నెల రెమ్మ

పుడితే కసి గువ్వల చెన్న

చెడదా మతి ముద్దుల కన్నా

అరె, అల్లాటప్పా యవ్వారాలు సాగవే బుల్లెమ్మో

అరె, వంపులు దోచే వెచ్చని పక్క వేద్దాం రావమ్మో

హోయ్, గుంటూరు గుంటడు

యమ యమ గున్నడు

మిలేసి నే కలేసుకోనా, అహ్హ అహ్హఅహ్హ అహ్హ

గుడివాడ గుమ్మరో ఘుమ ఘుమ గుందిరో

ముడేసి నే పడేసుకోనా

పరువాల పేరంటం హుషారుగ పిల్లోడా

ఒడిలోనే పెట్టెయ్యనా

సరసాల తారంగం తిరకాసు బుచ్చమ్మో

జలసాగలాడించనా

పనిలో పని అద్ధిరబన్నా

మొదలై మరి ఒంటరిగున్నా

పదవే అంటు చమ్మకచల్లో

పడతా పని తింగరి బుల్లో

తయ్యాతక్క ముద్దుల మేళం మోగాలి ఈ పూట

హద్దుల దాటి అల్లరి వేట సాగాలి ఈ చోట

హొయ్ హొయ్, గుడివాడ గుమ్మరో

ఘుమ ఘుమ గుందిరో ముడేసి నే పడేసుకోనా

యహ యహ యహ యహ

గుంటూరు గుంటడు యమ యమ గున్నడు

మిలేసి నే కలేసుకోనా

అరె, తడి పొంగులో తస్సాదియ్యా

మడి దున్నుకో ఓ బావయ్యో

గుడివాడ గుమ్మరో, హోయ్

ఘుమ ఘుమ గుందిరో, హేయ్

ముడేసి నే పడేసుకొనా, హే హే హే హే

గుంటూరు గుంటడు, హేయ్ యమ యమ గున్నడు

మిలేసి నే కలేసుకోనా, హేయ్ హేయ్ హేయ్ హేయ్

Listen this Song in Online!

Share this Song!

More Songs from Bangaru Bullodu Movie

  1. Swathilo Muthyamantha Song Lyrics
  2. Gudivaada Gummaro Song Lyrics

Gudivaada Gummaro Song FAQ

What movie is Gudivaada Gummaro song from?

Gudivaada Gummaro song is from the Bangaru Bullodu movie.

Who sang Gudivaada Gummaro song?

Gudivaada Gummaro song was sung by S P Balasubramanyam, KS Chitra.

Who wrote Gudivaada Gummaro song lyrics?

Gudivaada Gummaro song lyrics were written by Bhuvana Chandra.

Who composed music for Gudivaada Gummaro song?

Gudivaada Gummaro song music was composed by Raj-Koti.