Govullu Tellana Song Lyrics - & English - Saptapadi Cinema

Govullu Tellana Song Lyrics - & English - Saptapadi Cinema
Govullu Tellana Song Lyrics: Govullu Tellana is a Telugu song from the film & English - Saptapadi Cinema starring JV Somayajulu, Allu Ramalingaiah, Sabita Bhamidipati, directed by K Vishwanath. "Govullu Tellana" song was composed by KV Mahadevan and sung by S P Balasubramanyam, S Janaki. Lyrics were written by Veturi Sundararama Murthy.

Govullu Tellana Song Details

Movie Name& English - Saptapadi Cinema
DirectorK Vishwanath
Star CastJV Somayajulu, Allu Ramalingaiah, Sabita Bhamidipati
MusicKV Mahadevan
Singer(s)S P Balasubramanyam, S Janaki
LyricistVeturi Sundararama Murthy
Music Label

Govullu Tellana Song Lyrics in Telugu

గోవుల్లు తెల్లన గోపయ్య నల్లనా

గోధూళి ఎర్రనా… ఎందువలనా?

గోవుల్లు తెల్లన… గోపయ్య నల్లనా

గోధూళి ఎర్రనా… ఎందువలనా?

గోధూళి ఎర్రనా ఎందువలనా..??

తెల్లావు కడుపుల్లో కర్రావులుండవా

ఎందుకుండవ్..!!

కర్రావు కడుపునా… ఎర్రావు పుట్టదా? ఏమో!

తెల్లావు కడుపుల్లో… కర్రావులుండవా

కర్రావు కడుపునా… ఎర్రావు పుట్టదా

గోపయ్య ఆడున్నా… గోపెమ్మ ఈడున్నా

గోధూళి కుంకుమై… గోపెమ్మకంటదా

ఆ పొద్దు పొడిచేనా… ఈ పొద్దు గడిచేనా

ఎందువలనా అంటే అందువలనా

ఎందువలనా అంటే దైవఘటనా

గోవుల్లు తెల్లన… గోపయ్య నల్లనా

గోధూళి ఎర్రనా… ఎందువలనా?

ఓయ్ ఒయ్ గోధూళి ఎర్రనా ఎందువలనా..??

పిల్లనగ్రోవికీ నిలువెల్ల గాయాలూ, పాపం

అల్లన మోవికీ… తాకితే గేయాలూ, హా హా హా

పిల్లనగ్రోవికీ… నిలువెల్ల గాయాలూ

అల్లన మోవికీ… తాకితే గేయాలూ

ఆ మురళి మూగైనా… ఆ పెదవి మోడైనా

ఆ గుండె గొంతులో… ఈ పాట నిండదా

ఈ కడిమి పూసేనా… ఆ కలిమీ చూసేనా, ఆ ఆఆ

ఎందువలనా అంటే అందువలనా

ఎందువలనా అంటే దైవఘటనా

గోవుల్లు… తెల్లన… గోపయ్య… నల్లనా

గోధూళి ఎర్రనా ఎందువలనా

గోధూళి ఎర్రనా… ఎందువలనా

లలాల లాలలా లల్లలాల ఆ

లలాల లాలలా లల్లలాల

లలాల లాలలా లల్లలాల

Listen this Song in Online!

Share this Song!

More Songs from & English - Saptapadi Cinema Movie

  1. Govullu Tellana Song Lyrics

Govullu Tellana Song FAQ

What movie is Govullu Tellana song from?

Govullu Tellana song is from the & English - Saptapadi Cinema movie.

Who sang Govullu Tellana song?

Govullu Tellana song was sung by S P Balasubramanyam, S Janaki.

Who wrote Govullu Tellana song lyrics?

Govullu Tellana song lyrics were written by Veturi Sundararama Murthy.

Who composed music for Govullu Tellana song?

Govullu Tellana song music was composed by KV Mahadevan.