| Movie Name | Ginna |
|---|---|
| Director | Suryaah |
| Star Cast | Vishnu Manchu, Sunny Leone, Paayal Rajput |
| Music | Anup Rubens |
| Singer(s) | Nakash Aziz, Nutana Mohan |
| Lyricist | Balaji |
| Music Label | Saregama Telugu |
ఓ, గోలీసోడావే, గుండెకాయ మత్తెక్కే పానుబిడావే
మైండ్ కాస్త పిచ్చెక్కే… అందాలే మెక్కేసావే
ట్రెండీగా లుక్కేసావే… లక్కీగా నాకే చిక్కావే
లెట్స్ డు దిస్
ఓ, మాసుపాట బీటల్లే… ఉన్నదే నీ వాకు
నాటు సారా కిక్కల్లే… ఉన్నదే నీ చూపు
నీవెంటే పడ్డాకే… పోయిందే ధీమాకే
లిప్ లాక్ టెన్ టు ఫైవ్ ఇస్తే కిర్రాకే
గోలీసోడావే, గుండెకాయ మత్తెక్కే పానుబిడావే
మైండ్ కాస్త పిచ్చెక్కే… అందాలే మెక్కేసావే
ట్రెండీగా లుక్కేసావే… లక్కీగా నాకే చిక్కావే
రంగుకళ్ళ జోడెట్టి
గళ్ళ చొక్కా మడతెట్టి
ముద్దే ఇస్తే నాకోటి
ఇంకోటిస్తా గ్యారంటీ
చిట్టి చిట్టి పట్టీలు
జళ్ళో పెట్టే ఆ పూలు
ఉక్కపోతే నీ స్టయిలు
ఊడాయే షర్టు గుండీలు
నీకే ఇచ్చా దిల్లు
టైముకి తిండి నిద్ర నిల్లు
యెహే, ఛార్జింగెట్టే సెల్లు వేళకి
చేస్తుంటాలే టెన్ టు ఫైవ్ కాల్
యమ క్లాసుగా ఉన్న మాసువి నువ్వే
మాసుకి నచ్చిన ఫేసువి నువ్వే
కలబడు మరి కపులైపోదాం
గోలీసోడావే, గుండెకాయ మత్తెక్కే పానుబిడావే
మైండ్ కాస్త పిచ్చెక్కే… అందాలే మెక్కేసావే
ట్రెండీగా లుక్కేసావే… లక్కీగా నాకే చిక్కావే
టర్కీ కోడి పెట్టల్లే
తిప్పుకుంటూ పోకల్లా
జోడి అయితే నాకిల్లా
మేడే కట్టిస్తా పిల్లా
కోరుకున్న నిన్నిల్లా
మారిపోయా నీ వళ్ళా
ఏం చేశావు జాదూలా
నిన్నే ఫాలో అయ్యేలా
సొట్టబుగ్గ చుట్టూ చుట్టేసి
పిల్లి మొగ్గలేస్తా
ఏ హే, పెట్టె బేడా సద్ది
నీ ఇంటి ముందు ముగ్గే వేస్తా
ఏ దిక్కులు చూడని చుక్కవి నువ్వే
ఆ చుక్క పక్కన చంద్రుడు నువ్వే
పదపద మరి సెటిలైపోదాం
పదపద మరి సెటిలైపోదాం
మాసుపాట బీటల్లే… ఉన్నదే నీ వాకు
నాటు సారా కిక్కల్లే… ఉన్నదే నీ చూపు
నీవెంటే పడ్డాకే… పోయిందే ధీమాకే
లిప్ లాక్ టెన్ టు ఫైవ్ ఇస్తే కిర్రాకే
గోలీసోడావే, గుండెకాయ మత్తెక్కే పానుబిడావే
మైండ్ కాస్త పిచ్చెక్కే… అందాలే మెక్కేసావే
ట్రెండీగా లుక్కేసావే… లక్కీగా నాకే చిక్కావే
Golisoda song is from the Ginna movie.
Golisoda song was sung by Nakash Aziz, Nutana Mohan.
Golisoda song lyrics were written by Balaji.
Golisoda song music was composed by Anup Rubens.