Gokula Krishna Gopala Krishna Song Lyrics - Gokulamlo Seetha

Gokula Krishna Gopala Krishna Song Lyrics - Gokulamlo Seetha
Gokula Krishna Gopala Krishna Song Lyrics: Gokula Krishna Gopala Krishna is a Telugu song from the film Gokulamlo Seetha starring Pawan Kalyan, Raasi, directed by Muthyala Subbaiah. "Gokula Krishna Gopala Krishna" song was composed by Koti and sung by S P Balasubramanyam, KS Chithra. Lyrics were written by Sirivennela Seetharama Sastry.

Gokula Krishna Gopala Krishna Song Details

Movie NameGokulamlo Seetha (1997)
DirectorMuthyala Subbaiah
Star CastPawan Kalyan, Raasi
MusicKoti
Singer(s)S P Balasubramanyam, KS Chithra
LyricistSirivennela Seetharama Sastry
Music LabelLahari Telugu | T-Series

Gokula Krishna Gopala Krishna Song Lyrics in Telugu

ఘల్లు ఘల్లుమను మువ్వల సవ్వడుల ముద్దు బాలుడెవరే..?

వెన్న కొల్లగొను కృష్ణ పాదముల ఆనవాలు కనరే..!

ఆ ఆ ఆఆ ఆఆఆ…

గోకుల కృష్ణా గోపాల కృష్ణా… మాయలు చాలయ్యా

మా కన్నులలో దీపాలు వెలిగే… పండుగ తేవయ్యా

పదుగురి నిందలతో… పలుచన కాకయ్యా

నిలవని అడుగులతో… పరుగులు చాలయ్యా

జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే…

జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే…

గోకుల కృష్ణా గోపాల కృష్ణా… మాయలు చాలయ్యా

మా కన్నులలో దీపాలు వెలిగే… పండుగ తేవయ్యా

ఏ నోట విన్నా నీ వార్తలేనా…

కొంటె చేష్టలేలరా కోణంగిలా…

ఆ ఆ… ఊరంతా చేరి ఏమేమి అన్నా

కల్లబొల్లి మాటలే నా రాధికా…

చెలువల చీరలు దోచినా… చిన్నెలు చాలవా

ద్రౌపది మానము కాచినా… మంచిని చూడవా

తెలియని లీలలతో… తికమక చేయకయా

మనసును చూడకనే… మాటలు విసరకలా

జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే…

జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే…

గోకుల కృష్ణా గోపాల కృష్ణా… మాయలు చాలయ్యా

మా కన్నులలో దీపాలు వెలిగే… పండుగ తేవయ్యా

దిననా దిననా దిననాన… దీన దీన దిన దిననాన

దిననా దిననా దిననాన… దీన దీన దిన దిననాన

దినానా దినానా దినాన దీననా…

ఆవుల్ని కాచినా… ఆటల్లో తేలినా

అంతతోనే ఆగెనా… ఆ బాలుడు

ఆ ఆ ఆ… అవతార మూర్తిగా తన మహిమ చాటెగా

లోకాల పాలుడు గోపాలుడు…

తియ్యని మత్తున ముంచిన… మురళీ లోలుడు

మాయని దూరము చేసిన గీతాచార్యుడు…

కనుకనే అతని కధా… తరములు నిలిచె కదా

తలచిన వారి ఎద… తరగని మధుర సుధ

జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే…

జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే…

గోకుల కృష్ణా గోపాల కృష్ణా… ఆటలు చాలయ్యా

అల్లరి కన్నా ఓ నీలవర్ణా… లీలలు మానయ్యా

అందెల సందడితో… గుండెలు మురిసెనురా

నవ్వుల రంగులతో… ముంగిలి మెరిసెనురా

జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే…

జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే…

Listen this Song in Online!

Share this Song!

More Songs from Gokulamlo Seetha Movie

  1. Gokula Krishna Gopala Krishna Song Lyrics

Gokula Krishna Gopala Krishna Song FAQ

What movie is Gokula Krishna Gopala Krishna song from?

Gokula Krishna Gopala Krishna song is from the Gokulamlo Seetha movie.

Who sang Gokula Krishna Gopala Krishna song?

Gokula Krishna Gopala Krishna song was sung by S P Balasubramanyam, KS Chithra.

Who wrote Gokula Krishna Gopala Krishna song lyrics?

Gokula Krishna Gopala Krishna song lyrics were written by Sirivennela Seetharama Sastry.

Who composed music for Gokula Krishna Gopala Krishna song?

Gokula Krishna Gopala Krishna song music was composed by Koti.