Gnani Sugnani Song Lyrics from Mangli Official - Mangli

Gnani Sugnani Song Lyrics from Mangli Official - Mangli

Gnani Sugnani Song Lyrics – Mangli
Song: Gnani Sugnani
Lyrics: Unknown
Music: Baji
Singer: Mangli
Music Label: Mangli Music official.

Gnani Sugnani Song Lyrics In Telugu

జ్ఞానికే ఎరుక సుజ్ఞానుల మరుగు
అజ్ఞానికి ఎమెరుకా వారు ఉండే స్థలము
సద్గురుడుండే మరుగు
అజ్ఞానికి ఎమెరుకా వారు ఉండే స్థలము
సద్గురుడుండే మరుగు
నానాక రుచులన్నీ నాల్కకు ఎరుక
నానాక రుచులన్నీ నాల్కకు ఎరుక
ఇట్లా కుండాలంబడి తిరిగే తెడ్డుకేమెరుక
జ్ఞానికే ఎరుక సుజ్ఞానుల మరుగు
అజ్ఞానికి ఎమెరుకా వారు ఉండే స్థలము
సద్గురుడుండే మరుగు
వనము సింగారంబు కోయిలకు ఎరుక
వనము సింగారంబు కోయిలకు ఎరుక
ఇట్లా కంపాలెంబటి తిరిగే కాకికేమెరుక
జ్ఞానికే ఎరుక సుజ్ఞానుల మరుగు
అజ్ఞానికి ఎమెరుకా వారు ఉండే స్థలము
సద్గురుడుండే మరుగు

బాటసింగారంబు అశ్వనికెరుక
బాటసింగారంబు అశ్వనికెరుక
ఇట్లా గరిక తుట్టెలు తినే గడిఢాకేమెరుక
జ్ఞానికే ఎరుక సుజ్ఞానుల మరుగు
అజ్ఞానికి ఎమెరుకా వారు ఉండే స్థలము
సద్గురుడుండే మరుగు
నాగస్వరము మోత నాగుపాముకెరుక
నాగస్వరము మోత నాగుపాముకెరుక
ఇట్లా తుంగలేంబాటి తిరిగే తుట్యా కేమెరుక
జ్ఞానికే ఎరుక సుజ్ఞానుల మరుగు
అజ్ఞానికి ఎమెరుకా వారు ఉండే స్థలము
సద్గురుడుండే మరుగు
మడుగుసింగారంబు మత్స్యనికెరుక
మడుగుసింగారంబు మత్స్యనికెరుక
ఇట్లా కడల కడలా తిరిగే కప్పకేమెరుక
జ్ఞానికే ఎరుక సుజ్ఞానుల మరుగు
అజ్ఞానికి ఎమెరుకా వారు ఉండే స్థలము
సద్గురుడుండే మరుగు
సద్గురుడుండే మరుగు
సద్గురుడుండే మరుగు….

Gnanike eruka sugnani
Sugnanula marugu
Agnaniki emeruka vaaru unde sthalamu
Sadgurudunde marugu
Agnaniki emeruka vaaru unde sthalamu
Sadgurudunde marugu
Nanaka ruchulanni nalkaku eruka
Nanaka ruchulanni nalkaku eruka
Itla kundalebati thirige teddukemeruka
Gnanike eruka sugnani
Sugnanula marugu
Agnaniki emeruka vaaru unde sthalamu
Sadgurudunde marugu

Vanamu singarambu koyilaku eruka
Vanamu singarambu koyilaku eruka
Itla kampalembadi kaakikemuruka
Gnanike eruka sugnani
Sugnanula marugu
Agnaniki emeruka vaaru unde sthalamu
Sadgurudunde marugu
Baata singarambu ashwanikeruka
Baata singarambu ashwanikeruka
Itla garika thuttelu thine gadidhakemuruka
Gnanike eruka sugnani
Sugnanula marugu
Agnaniki emeruka vaaru unde sthalamu
Sadgurudunde marugu

Nagaswaramu motha nagupamukeruka
Nagaswaramu motha nagupamukeruka
Itla thungalembadi thirige thutyakemeruka
Gnanike eruka sugnani
Sugnanula marugu
Agnaniki emeruka vaaru unde sthalamu
Sadgurudunde marugu
Madugu singarambu matsyanikeruka
Madugu singarambu matsyanikeruka
Itla kadala kadala thirige kappakemeruka
Gnanike eruka sugnani
Sugnanula marugu
Agnaniki emeruka vaaru unde sthalamu
Sadgurudunde marugu
Sadgurudunde marugu
Sadgurudunde marugu

Listen this Song in Online!

Share this Song!

More Songs from Mangli Official Movie

  1. Gnani Sugnani Song Lyrics
  2. Jagajjanani Song Lyrics
  3. Mangli Radhe Krishna Radhe Song Lyrics
  4. Mangli Bayilone Ballipalike Song Lyrics

Gnani Sugnani Song FAQ

What movie is Gnani Sugnani song from?

Gnani Sugnani song is from the Mangli Official movie.