Gnani Sugnani Song Lyrics - & - Mangli

Gnani Sugnani Song Lyrics - & - Mangli
Gnani Sugnani Song Lyrics: Gnani Sugnani is a Telugu song from the film & - Mangli. "Gnani Sugnani" song was composed by Sk Baji and sung by Mangli.

Gnani Sugnani Song Details

Movie Name& - Mangli
Director
Star Cast
MusicSk Baji
Singer(s)Mangli
Lyricist
Music Label

Gnani Sugnani Song Lyrics in Telugu

జ్ఞానికే ఎరుక సుజ్ఞానుల మరుగు

అజ్ఞానికి ఏమెరుకా… వారు ఉండే స్థలము

సద్గురుడుండే మరుగు…

అజ్ఞానికి ఏమెరుకా… వారు ఉండే స్థలము

సద్గురుడుండే మరుగు…

నానాక రుచులన్నీ… నాల్కకు ఎరుకా

నానాక రుచులన్నీ… నాల్కకు ఎరుకా

ఇట్లా కుండలెంబడి తిరిగే… తెడ్డుకేమెరుకా

జ్ఞానికే ఎరుక సుజ్ఞానుల మరుగు

అజ్ఞానికి ఏమెరుకా… వారు ఉండే స్థలము

సద్గురుడుండే మరుగు…

వనము సింగారంబు… కోయిలకెరుకా

వనము సింగారంబు… కోయిలకెరుకా

ఇట్లా కంపాలెంబడి తిరిగే… కాకికేమెరుకా

జ్ఞానికే ఎరుక సుజ్ఞానుల మరుగు

అజ్ఞానికి ఏమెరుకా… వారు ఉండే స్థలము

సద్గురుడుండే మరుగు…

బాటాసింగారంబు… అశ్వానికెరుకా

బాటాసింగారంబు… అశ్వానికెరుకా

ఇట్లా గరికా తుట్టెలు తినే… గాడిదకేమెరుకా

//జ్ఞానికే ఎరుక//

నాగస్వరము మోత… నాగుపాముకెరుకా

నాగస్వరము మోత… నాగుపాముకెరుకా

ఇట్లా తుంగాలెంబడి తిరిగే తుట్యాకేమెరుకా

//జ్ఞానికే ఎరుక//

మడుగు సింగారంబు… మత్స్యానికెరుకా

మడుగు సింగారంబు… మత్స్యానికెరుకా

ఇట్లా కడలా కడలా తిరిగే… కప్పాకేమెరుకా

జ్ఞానికే ఎరుక సుజ్ఞానుల మరుగు

అజ్ఞానికి ఏమెరుకా… వారు ఉండే స్థలము

సద్గురుడుండే మరుగు…

సద్గురుడుండే మరుగు… ||4||

ఓ ఓ ఓ ఓఓ… ఓఓ ఓఓ

Listen this Song in Online!

Share this Song!

More Songs from & - Mangli Movie

  1. Gnani Sugnani Song Lyrics

Gnani Sugnani Song FAQ

What movie is Gnani Sugnani song from?

Gnani Sugnani song is from the & - Mangli movie.

Who sang Gnani Sugnani song?

Gnani Sugnani song was sung by Mangli.

Who composed music for Gnani Sugnani song?

Gnani Sugnani song music was composed by Sk Baji.