
| Movie Name | Gangotri |
|---|---|
| Director | K.Raghavendra Rao |
| Star Cast | Allu Arjun, Aditi Agarwal |
| Music | M M Keeravani |
| Singer(s) | SP Charan, Sunitha |
| Lyricist | Chandra Bose |
| Music Label | Aditya Music |
ధింతననన ధింతన ధింతన
ధింతననన ధింతన ధింతన
ధింతననన ధింతన ధింతన
ధింతననన ధింతన ధింతన
గంగా..! ఆ ఆఆ ఆ
నీ ఉరుకులె రాగంగా… నా గుండెల మోగంగా
సరిగమలై సాగంగా… మధురిమలో మునగంగా
గంగా..! ఆ ఆఆ ఆ… నిజంగా, ఆ ఆ
నువ్వే నాలో సగభాగంగా
నీ ఉరుకులె రాగంగా… నా గుండెల మోగంగా
సరిగమలై సాగంగా… నాలో సగభాగంగా
నీ ఉరుకులె రాగంగా… నా గుండెల మోగంగా
సరిగమలై సాగంగా… నాలో సగభాగంగా
నువ్విచ్చిన మనసే క్షేమం
నువు పంచిన ప్రేమే క్షేమం
నువ్వయి నేనున్నాను క్షేమంగా
మనమాడిన ఆటలు సౌఖ్యం
మనసాడిన మాటలు సౌఖ్యం
మనువయ్యె కలలున్నాయి సౌఖ్యంగా
నీ చదివిన నీ సందేశం
నా చదువుకు భాగ్యంగా
ప్రతిపదమున నువు ప్రత్యక్షం
శత జన్మలలోనూ తరగని సౌభాగ్యంగా
గంగా..! ఆ ఆఆ ఆ… నిజంగా, ఆ ఆ
నువ్వే నాలో సగభాగంగా
నీ ఉరుకులె రాగంగా నా గుండెల మోగంగా
సరిగమలై సాగంగా నాలో సగభాగంగా
నువు పంపిన జాబుల పూలు
నా సిగలో జాజులుకాగా
దస్తూరి నుదుటన మెరిసే కస్తూరిగా
నీ లేఖల అక్షరమాల నా మెడలో హారంకాగా
చేరాతలు నా తలరాతను మార్చంగా
నువ్ రాసిన ఈ ఉత్తరమే నా మనసుకు అద్దంగా
నువ్ చేసిన ఈ సంతకమే
మన ప్రేమకు పసుపు కుంకుమ అద్దంగా
గంగా..! ఆ ఆఆ ఆ… నిజంగా, ఆ ఆ
నువ్వే నాలో సగభాగంగా
నీ ఉరుకులె రాగంగా… నా గుండెల మోగంగా
సరిగమలై సాగంగా… నాలో సగభాగంగా
నువు పంపిన జాబుల పూలు
నా సిగలో జాజులుకాగా
దస్తూరి నుదుటను మెరిసే కస్తూరిగా
నీ లేఖల అక్షరమాల నా మెడలో హారంకాగా
చేరాతలు నా తలరాతను మార్చంగా
నువ్ రాసిన ఈ ఉత్తరమే
నా మనసుకు అద్దంగా
నువు చేసిన ఈ సంతకమే
మన ప్రేమకు పసుపు కుంకుమ అద్దంగా
గంగా..! ఆ ఆఆ ఆ… నిజంగా, ఆ ఆ
నువ్వే నాలో సగభాగంగా
నీ ఉరుకులె రాగంగా నా గుండెల మోగంగా
సరిగమలై సాగంగా నాలో సగభాగంగా
నీ ఉరుకులె రాగంగా నా గుండెల మోగంగా
సరిగమలై సాగంగా నాలో సగభాగంగా
ధింతననన ధింతన ధింతన
ధింతననన ధింతన ధింతన
ధింతననన ధింతన ధింతన
ధింతననన ధింతన ధింతన ||2||
Ganga song is from the Gangotri movie.
Ganga song was sung by SP Charan, Sunitha.
Ganga song lyrics were written by Chandra Bose.
Ganga song music was composed by M M Keeravani.